Today Gold Rates : పెరిగిన బంగారం ధర, ప్రధాన నగరాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..

నిన్నటితో పోలిస్తే నేడు బంగారం ధర గ్రాముకి రూ.1 పెరిగింది. నేడు అంతర్జాతీయ మార్కెట్లో స్వచ్ఛమైన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.34,500కి లభిస్తుంది.

Amala Ravula | news18-telugu
Updated: February 28, 2019, 3:14 PM IST
Today Gold Rates : పెరిగిన బంగారం ధర, ప్రధాన నగరాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: February 28, 2019, 3:14 PM IST
అంతర్జాతీయ మార్కెట్లో నిన్న స్వచ్ఛమైన 24 క్యారెట్ల10 గ్రాముల బంగారం.. రూ.34,490గా ఉండగా.. నేడు అది గ్రాముకి రూ..1 పెరిగి రూ.34,500 వద్ద స్థిరపడింది. అదే విధంగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం నిన్న రూ.31,840 ఉండగా.. నేడు.. రూ.31,850గా ఉంది. ఇక వెండి తటస్థంగా నిన్నటి ధరనే కంటిన్యూ చేస్తోంది. కిలో వెండి ధర రూ. 43,700గా ఉంది.
ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు చూస్తే..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం రూ. 31,850, 24 క్యారెట్ల బంగారం రూ.34,500. కిలో వెండి ధర రూ. 43,700

విజయవాడలో 22 క్యారెట్ల బంగారం.. రూ. 31,850, 24, క్యారెట్ల గోల్డ్ రూ.34,500, కిలో వెండి ధర రూ.43,700
విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం.. రూ.31,850, 24 క్యారెట్ల గోల్డ్ రూ.34,500, కిలో వెండి ధర రూ.43,700
బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం.. రూ. 31,260, 24 క్యారెట్ల గోల్డ్ రూ.35,700, కిలో వెండి ధర రూ.43,700


చెన్నైలో 22 క్యారెట్ల బంగారం.. రూ. 31,850, 24 క్యారెట్ల గోల్డ్ రూ.34,500, కిలో వెండి ధర రూ.43,700
First published: February 28, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...