Today Gold Rates : మళ్ళీ తగ్గిన బంగారం ధర.. ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్ రేట్స్..

నిన్నటితో పోలిస్తే బంగారం ధర నేడు మరింత తగ్గింది. గ్రాముకి రూ.14 తగ్గి రూ.3,080 వద్ద స్థిరపడింది..

Amala Ravula | news18-telugu
Updated: March 6, 2019, 5:16 PM IST
Today Gold Rates : మళ్ళీ తగ్గిన బంగారం ధర.. ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్ రేట్స్..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అంతర్జాతీయ మార్కెట్లో నిన్న 22 క్యారెట్ల10 గ్రాముల బంగారం.. రూ.31,940గా ఉండగా.. నేడు అది గ్రాముకి రూ..22కి తగ్గి రూ.30,800వద్ద స్థిరపడింది. అదే విధంగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం నిన్న రూ.33,160 ఉండగా.. నేడు.. రూ.33,020గా ఉంది. ఇక వెండి నిన్నటి ధరనే కొనసాగిస్తోంది. నేడు కిలో వెండి ధర రూ. 41,600గా ఉంది.
ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు చూస్తే..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం.. రూ. 30,800, 24, క్యారెట్ల గోల్డ్ రూ.33,020, కిలో వెండి ధర రూ.41,600
విజయవాడలో 22 క్యారెట్ల బంగారం.. రూ. 30,800, 24, క్యారెట్ల గోల్డ్ రూ.33,020, కిలో వెండి ధర రూ.41,600
విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం.. రూ.30,800, 24 క్యారెట్ల గోల్డ్ రూ.33,020, కిలో వెండి ధర రూ.41,600
బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం.. రూ. 30,300, 24 క్యారెట్ల గోల్డ్ రూ.32,460, కిలో వెండి ధర రూ.41,600
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం.. రూ. 30,800, 24 క్యారెట్ల గోల్డ్ రూ..33,020, కిలో వెండి ధర రూ.41,600(గమనిక: బంగారం ధరలు క్షణాల వ్యవధిలో మారుతూ ఉంటాయి గమనించగలరు)
First published: March 6, 2019, 5:16 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading