Today Gold Rates : తగ్గిన బంగారం ధర, ప్రధాన నగరాల్లో ఎంత పెరిగిందంటే..

నిన్నటితో పోలిస్తే నేడు బంగారం ధర గ్రాముకి రూ.26 తగ్గింది. నేడు అంతర్జాతీయ మార్కెట్లో స్వచ్ఛమైన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.34,700కి లభిస్తుంది.

Amala Ravula | news18-telugu
Updated: March 1, 2019, 1:49 PM IST
Today Gold Rates : తగ్గిన బంగారం ధర, ప్రధాన నగరాల్లో ఎంత పెరిగిందంటే..
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: March 1, 2019, 1:49 PM IST
అంతర్జాతీయ మార్కెట్లో నిన్న 22 క్యారెట్ల10 గ్రాముల బంగారం.. రూ.31,740గా ఉండగా.. నేడు అది గ్రాముకి రూ..26కి తగ్గి రూ.31,480 వద్ద స్థిరపడింది. అదే విధంగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం నిన్న రూ.34,360 ఉండగా.. నేడు.. రూ.33,700గా ఉంది. ఇక వెండి నిన్నటి ధర కంటే రూ.43.30 తగ్గింది. దీంతో కిలో వెండి ధర రూ. 43,300గా ఉంది.
ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు చూస్తే..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం రూ. 31,480, 24 క్యారెట్ల బంగారం రూ.33,700. కిలో వెండి ధర రూ.43,300

విజయవాడలో 22 క్యారెట్ల బంగారం.. రూ. 31,480, 24, క్యారెట్ల గోల్డ్ రూ.33,700, కిలో వెండి ధర రూ.43,300
విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం.. రూ.31,480, 24 క్యారెట్ల గోల్డ్ రూ.33,700, కిలో వెండి ధర రూ.43,300
బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం.. రూ. 31,170, 24 క్యారెట్ల గోల్డ్ రూ.33,336, కిలో వెండి ధర రూ.43,300


చెన్నైలో 22 క్యారెట్ల బంగారం.. రూ. 31,480, 24 క్యారెట్ల గోల్డ్ రూ.33,700, కిలో వెండి ధర రూ.43,300
Loading...
First published: March 1, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...