Today Gold Rates: తగ్గిన బంగారం, ప్రధాన నగరాల్లో పుత్తడి ధరలు..

నిన్నటితో పోలిస్తే నేడు బంగారం ధర కాస్తా తగ్గింది. స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర రూ.3 తగ్గింది.

Amala Ravula | news18-telugu
Updated: February 27, 2019, 5:50 PM IST
Today Gold Rates: తగ్గిన బంగారం, ప్రధాన నగరాల్లో పుత్తడి ధరలు..
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: February 27, 2019, 5:50 PM IST
అంతర్జాతీయ మార్కెట్లో నిన్న స్వచ్ఛమైన 24 క్యారెట్ల10 గ్రాముల బంగారం.. రూ.34,520గా ఉండగా.. నేడు అది గ్రాముకి రూ..3 తగ్గి రూ.34,490 వద్ద స్థిరపడింది. అదే విధంగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం నిన్న రూ.31,870 ఉండగా.. నేడు.. రూ.31,840గా ఉంది. ఇక వెండి తటస్థంగా నిన్నటి ధరనే కంటిన్యూ చేస్తోంది. కిలో వెండి ధర రూ. 43,700గా ఉంది.
ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు చూస్తే..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం రూ. 31,840, 24 క్యారెట్ల బంగారం రూ.34,490. కిలో వెండి ధర రూ. 43,700

విజయవాడలో 22 క్యారెట్ల బంగారం.. రూ. 31,840, 24, క్యారెట్ల గోల్డ్ రూ.34,490, కిలో వెండి ధర రూ.43,700
విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం.. రూ.31,840, 24 క్యారెట్ల గోల్డ్ రూ.34,490, కిలో వెండి ధర రూ.43,700
బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం.. రూ. 31,250, 24 క్యారెట్ల గోల్డ్ రూ.35,690, కిలో వెండి ధర రూ.43,700


చెన్నైలో 22 క్యారెట్ల బంగారం.. రూ. 31,840, 24 క్యారెట్ల గోల్డ్ రూ.34,490, కిలో వెండి ధర రూ.43,700
First published: February 27, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...