ప్రెగ్నెన్సీ టైమ్‌లో ఈ ఫుడ్ అస్సలు తీసుకోవద్దు..

గర్భం దాల్చింది మొదలు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఈ సమయంలో కొన్ని ఫుడ్ ఐటెమ్స్‌ని అవాయిడ్ చేయడం మంచిది. అందులో ముఖ్యంగా..

Amala Ravula | news18-telugu
Updated: April 29, 2019, 4:31 PM IST
ప్రెగ్నెన్సీ టైమ్‌లో ఈ ఫుడ్ అస్సలు తీసుకోవద్దు..
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: April 29, 2019, 4:31 PM IST
ప్రెగ్నెన్సీ సమయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. వారు తీసుకునే ఆహారం కేవలం వారి ఒక్కరి ఆరోగ్యాన్నే కాదు.. ఇద్దరి ఆరోగ్యాలపై ఎఫెక్ట్ చూపిస్తుంది. ముఖ్యంగా కొన్ని ఆహారపదార్థాలకు ఎంత దూరముంటే అంత మంచిది. అందులో ఒకటే క్యాన్డ్ ఫుడ్.

క్యాన్డ్ ఫుడ్ అంటే రెడీ టూ ఈట్.. రెడిమేడ్ ఫుడ్ అన్నమాట. మాములుగానే ఈ ఫుడ్ ఆరోగ్యానికి హాని చేస్తుంది. అయితే.. గర్భ సమయంలో తీసుకుంటే ఆ ప్రభావం పుట్టబోయే పిల్లలపై తీవ్రప్రభావం చూపిస్తుందని చెబుతున్నాయి తాజా సర్వేలు. కేవలం పుట్టబోయే బిడ్డకే కాదు.. తర్వాతి కాలంలో వారి పునరుత్పత్తి శక్తిని కూడా దెబ్బతీస్తుందని చెబుతున్నారు నిపుణులు.

ఇలాంటి ఆహారం ఎంత డేంజరేంటే.. అబార్షన్ అయ్యే ప్రమాదం కూడా ఉందట. అంతేనా, పాలిస్టిక్ అండాశయ సిండ్రోమ్‌కి దారితీస్తుందని చెబుతున్నారు.


కాబట్టి గర్భసమయంలో ఆహారం, ఆరోగ్యం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.
First published: April 29, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...