కిచెన్ సింక్స్ తళుక్కుమని మెరిపించే మార్గాలివే..

కిచెన్ లో పరిశుభ్రంగా ఉంచాల్సిన ప్రదేశాల్లో అతి ముఖ్యమైనది సింక్. సింక్ ను పట్టించుకోకుండా వదిలిస్తే దాని వలన వచ్చే క్రిముల, కీటకాల ద్వారా అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: August 21, 2019, 12:50 PM IST
కిచెన్ సింక్స్ తళుక్కుమని మెరిపించే మార్గాలివే..
ప్రతీకాత్మక చిత్రం
Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: August 21, 2019, 12:50 PM IST
కిచెన్ లో పరిశుభ్రంగా ఉంచాల్సిన ప్రదేశాల్లో అతి ముఖ్యమైనది సింక్. సింక్ ను పట్టించుకోకుండా వదిలిస్తే దాని వలన వచ్చే క్రిముల, కీటకాల ద్వారా అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి.

సింకును రోజు శుభ్రం చేయాలి

సింక్ ను రోజు శుభ్రం చేయాలి. మీరు గిన్నెలు, ఇతరత్రా కడిగిన తర్వాత పోసే నీళ్లతో  సింక్ శుభ్రం కాదు. క్రిమిరహితంగా కూడా ఉండదు. రోజు కడగటమే ఎక్కువని భావించినా ఎప్పటికప్పుడు సింక్ శుభ్రం చేయడం చాలా ముఖ్యం. దీనికి డీప్ క్లీన్ చేయాల్సిన అవసరం లేదు, సాధారణ క్లీనింగ్ సరిపోతుంది.

డ్రెయిన్, డిస్పోజల్స్ పై శ్రద్ధ చూపండి



రెండు వారాలకోసారి నిమ్మచెక్క, వెనిగర్ తో కూడిన ఐస్ క్యూబ్స్ డ్రైన్ లో వేయండి. పైపులో ఏమైనా అంటుకొని ఉంటే వాటిని ఆ క్యూబ్ తొలగిస్తుంది. సాధ్యమైతే సింక్ కోసం డ్రైన్  కవర్ కొనండి.

వీలైనంత త్వరంగా గిన్నెలు శుభ్రం చేయండి

సింక్ ను ఎప్పుడూ ఖాళీగా ఉంచడం మంచిది. మీ వంట, భోజనం అయిపోయిన వెంటనే గిన్నెలు కడిగేయండి. ఇలా చేయడం ద్వారా సింకులో  క్రిములు చేరకుండా చూసుకోవచ్చు. లేకపోతే వాటిని శుభ్రం చేసేందుకు మీరు ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది.
First published: August 6, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...