హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

సకాలంలో టీకాలు వేయించడం పిల్లల ఆరోగ్యానికి ఎంతో అవసరం

సకాలంలో టీకాలు వేయించడం పిల్లల ఆరోగ్యానికి ఎంతో అవసరం

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

WHO టీకాలు వేయడం తప్పనిసరి సేవగా ప్రకటించింది, అలాగే ఆవిధంగా అందరికీ చికిత్స అందించవలసిన అవసరం కూడా ఉంది. అలాగే మీ పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకుని, గృహోపకరణాల కోసం బయటకు వెళ్ళినప్పుడు కూడా మీరు ఆ నిబంధనలను పాటించాలి.

ఇది చాలా క్లిష్టమైన సమయం, ఇటువంటి సమయంలో తల్లితండ్రులు / కాబోయే తల్లితండ్రులుగా మీకు మీ పిల్లల ఆరోగ్యం పట్ల ఎంతో ఆందోళన ఉంటుంది. ప్రస్తుత సమయం అన్నిరకాల ప్రమాదాలకు దారితీస్తుందనే ఉద్దేశ్యంతో మీ పిల్లల టీకాల షెడ్యూల్‌ను నిర్వహించే విషయంలో మీకు చాలా సందేహాలు ఉండవచ్చు.

చింతించవలసిన అవసరం లేదు. WHO టీకాలు వేయడం తప్పనిసరి సేవగా ప్రకటించింది, అలాగే ఆవిధంగా అందరికీ చికిత్స అందించవలసిన అవసరం కూడా ఉంది. అలాగే మీ పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకుని, గృహోపకరణాల కోసం బయటకు వెళ్ళినప్పుడు కూడా మీరు ఆ నిబంధనలను పాటించాలి. ఆల్కాహాల్ ఆధారిత శానిటైజర్ల వాడకం, ప్రతీ ఒక్కరు మాస్కు ధరించడం, సామాజిక దూరాన్ని పాటించడం వంటి విషయాలను నిర్ధారించుకోండి, అలాగే ఎటువంటి వస్తువులను, ఉపరితలాలు ముట్టుకోకుండా డిజిటల్ చెల్లింపులు చేయండి. ఈ విషయాలన్నింటినీ దృష్టిలో ఉంచుకున్నట్లయితే మీరు, మీ బిడ్డ సురక్షితంగా, ఆరోగ్యంగా ఉండవచ్చు.

తల్లితండ్రుల బాధ్యత అనేది చాలా కష్టమైన పని, అలాగే తల్లితండ్రులుగా మీ పిల్లల భద్రత అనేది మీకు ప్రధాన విషయం. మీ ఆందోళన గురించి మేము అర్థం చేసుకున్నాము. సకాలంలో టీకాలు వేయించడం ద్వారా ఆ ఆందోళనను అరికట్టవచ్చు. కాబట్టి మీ శిశువైద్యుడిని సంప్రదిస్తూ ఉండండి, తద్వారా మీరు, మీ బిడ్డ సురక్షితంగా ఉండండి.

Disclaimer: Information appearing in this material is for general awareness only. Nothing contained in this material constitutes medical advice. Please consult your physician for medical queries, if any, or any question or concern you may have regarding your condition. Issued in public interest by GlaxoSmithKline Pharmaceuticals Limited. Dr. Annie Besant Road, Worli, Mumbai 400 030, India. NP-IN-GVX-OGM-200072, DOP July 2020.

ప్రస్తావన:

https://www.cdc.gov/vaccines/parents/why-vaccinate/vaccine-decision.html

https://www.cdc.gov/vaccines/parents/visit/vaccination-during-COVID-19.html

https://www.who.int/immunization/news_guidance_immunization_services_during_COVID-19/en/

First published:

Tags: Children, Health, Health care, Health Tips

ఉత్తమ కథలు