'Asian Paints Where The Heart Is' సీజన్ 4.. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా క్రికెటర్ స్మృతి మంధాన ఇంటి విశేషాలు

స్మృతి మంధాన

'Asian Paints Where The Heart Is' సీజన్ 4లో మహిళా దినోత్సవం సందర్భంగా అంతర్జాతీయ మహిళా క్రికెటర్ స్మృతి మంధనా ఇంటిని ప్రేక్షకులు చూశారు. ఆమె ఇల్లు నిశ్శబ్ద పెవిలియన్ లాంటిది.

 • Share this:
  మార్చి 8, 2021: దక్షిణ మహారాష్ట్రలోని సాంగ్లీ అనే పట్టణం అంతర్జాతీయ క్రికెట్ ఐకాన్ స్మృతి మంధాన స్వస్థలం. మహిళా దినోత్సవం నాడు, ''Asian Paints Where The Heart Is' యొక్క సీజన్ 4 మిమ్మల్ని స్మృతి ఇంటికి తీసుకెళుతుంది, స్టేడియం యొక్క ప్రకాశవంతమైన దీపాలకు పూర్తి విరుద్ధమైన ఒక అద్భుతమైన, ప్రశాంతమైన పెవిలియన్.

  ఇంటి యొక్క ప్రధాన భాగం కుటుంబం కలిసి సమయాన్ని గడిపే లివింగ్ స్పేస్: కార్డ్ గేమ్స్ ఒక ప్రధాన కాలక్షేపం వారికి మరియు క్రికెట్ మ్యాచ్‌లను చూడటానికి ఒక ప్రొజెక్టర్ ఉంది. చాలా చిన్న వయస్సు నుంచి వృత్తిపరంగా క్రికెట్ ఆడాలని ఆశిస్తోన్న మహిళలకు స్మృతి మార్గం సుగమం చేస్తోంది. శిక్షణకి అత్యంత కీలకమైన సరైన సిమెంట్ వికెట్ ను తమ పట్టణంలో లేకపోవడం, మరియు తన తల్లిదండ్రుల నుండి మద్దతు మరియు ప్రోత్సాహంతో, 16 సంవత్సరాల వయస్సులోనే తన సంపాదనలో ఎక్కువ భాగం తన కోసం మరియు వారి ఆటను అభ్యసించాలనుకునే ఇతరుల కోసం సిమెంట్ వికెట్ నిర్మించడానికి ఎలా పెట్టుబడి పెట్టింది అనే దాని గురించి ఆమె తన వ్యక్తిగత విషయాన్ని పంచుకుంది.

  స్మృతి మరియు ఆమె వృత్తిపై ఒక స్పష్టమైన దృష్టి ఉంది: ఒక TV గది ఇప్పుడు ఒక హోమ్ జిమ్‌గా మార్చబడింది, మంచి టెక్స్‌చర్ ఉన్న గోడను షూట్స్ కోసం ఒక సాధారణ స్టూడియో కోసం ఖాళీ చేసి, ట్రోఫీ గోడ సిద్ధం చేయబడింది, ఇది లివింగ్ రూమ్ పొడవు అంతటా సరిపోయింది. ఆమె సాధించిన విజయాలు మరియు ఆమె కెరీర్ విషయంలో ఆమె విజన్‌లో వారు ఏవిధంగా ఐక్యమయ్యి ఉన్నారు అనే విషయంలో ఆమె కుటుంబం ఎంత గర్వంగా ఉందో చూడటం అనేది ఒక అందమైన విషయం.

  స్మృతి మంధాన ఇల్లు ఆమె క్రమశిక్షణ, నైపుణ్యం మాత్రమే కాదు, ఆమె మరియు ఆమె కుటుంబం మధ్య ప్రేమ మరియు అనురాగానికి నిజమైన సాక్ష్యం. ఏస్ క్రికెటర్ స్మృతి స్వయంగా ఇచ్చిన తన ఇంటి ప్రత్యేక పర్యటనను మిస్ కావద్దు, చాలా మంది ఎదురు చూసిన, ప్రశంసించే మరియు ఒరిజినల్ వెబ్ సిరీస్ Asian Paints Where The Heart Is యొక్క 2వ ఎపిసోడ్‌లో - ఇది సీజన్ 4తో మీ ముందుకు వస్తోంది.  హార్ట్ సీజన్ 4, ఎపిసోడ్ 2:

  'Asian Paints Where The Heart Is' సీజన్ 4 గురించి

  'Asian Paints Where The Heart Is' యొక్క సీజన్ 4లో ఏడుగురు అత్యంత ఆరాధించబడే సెలబ్రిటీల యొక్క ప్రత్యేకమైన, అందమైన గృహాలను వీక్షకులకు అందించబోతున్నాము. ఈ ఏడాది శంకర్ మహదేవన్, అనితా డోంగ్రే, స్మృతి మంధాన, తమన్నా భాటియా, రాజ్ కుమార్ రావు, ప్రతీక్ కుహాద్ మరియు తోబుట్టువులు, శక్తి మరియు ముక్తి మోహన్ వంటి వారు తమ జ్ఞాపకాలను పంచుకుంటూ, ప్రేక్షకులతో భావోద్వేగ సంబంధాన్ని నిర్మించుకుంటారు. ఏషియన్ పెయింట్స్ 22 గృహాలను ప్రదర్శించడానికి వెళ్ళింది, గత మూడు సంవత్సరాల్లో 27 మంది సెలబ్రిటీలు 250 మిలియన్ ల కంటే ఎక్కువ వీక్షణలు పొందే స్థాయిలో ప్రదర్శన మరియు వినియోగదారుల మధ్య ఒక బలమైన అనుసంధానం ఏర్పాటు చేయబడింది

  సీజన్ 4 షోకు కొన్ని కొత్త అంశాలను తీసుకురానుంది. ఈ సీజన్‌లో సెలబ్రిటీలు మరియు వారి ఇళ్ల యొక్క రిచ్ డెకరేషన్ స్టోరీలను వీక్షకులకు పరిచయం చేస్తుంది. ఒక స్పేస్-ఫస్ట్ అప్రోచ్‌తో, వీక్షకులు వారి అభిమాన తార ఇంటికి సంబంధించి మరిన్ని అంశాలను చూడగలరు: అలంకరణలోని ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబించే ఒక సాహసోపేతమైన మార్పు లేదా ఒక చిన్న ఎంపికలలో ఏదైనా కావచ్చు, కొత్త సీజన్ ఆ నిజమైన, నివసిస్తున్న, సెలబ్రిటీల యొక్క వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే వారి ఇంటిలోని ప్రదేశాలను చూపించబోతుంది. అదనంగా, ప్రేక్షకులు లాక్ డౌన్ సమయంలో ప్రముఖుల అనుభవాలు మరియు క్షణాలను, వారి కుటుంబం, ఏకత్వం మరియు ఈ కొత్త ప్రపంచంలో వారి దృష్టిలో ఇల్లు అంటే ఏమిటో చూపిస్తుంది. సంబంధాల యొక్క అందం మరియు ఇంటి పట్ల ఉండే ప్రేమ ఏవిధంగా బలోపేతం చేయబడుతుందనే విషయాన్ని కూడా ఈ షో తెలియజేస్తుంది. వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా ఇంటిని అలంకరించడానికి కొన్ని అద్భుతమైన ఆలోచనలు మరియు చిట్కాలను కూడా ఆశించవచ్చు.

  సీజన్ 4 వారి అభిమానుల కోసం ఒక కొత్త మరియు ఉత్తేజపరిచే అంశాన్ని కూడా తెస్తుంది, దీనిలో ఒక లక్కీ ప్రేక్షకుడు ప్రతి ఎపిసోడ్‌కు సంబంధించిన సెలబ్రిటీ కి చెందిన ప్రత్యేక బహుమతిని గెలుచుకుంటారు.
  Published by:Nikhil Kumar S
  First published: