Health Tips: ఆయిల్ మసాజ్‌తో మీ శరీరానికి కలిగే లాభాలు ఇవే...

భారతదేశంలో సంప్రదాయంగా చేసే ఆయుర్వేదిక్ అభ్యంగ మసాజ్‌తో అనేక లాభాలున్నాయి. మూలికలతో తయారైన నూనెతో చేసే మర్దన అలసటను తగ్గిస్తుంది. కండరాల్లో సమస్యలకు చెక్ పెడుతుంది.

news18-telugu
Updated: September 9, 2019, 5:33 AM IST
Health Tips: ఆయిల్ మసాజ్‌తో మీ శరీరానికి కలిగే లాభాలు ఇవే...
Health Tips: ఆయిల్ మసాజ్‌తో మీ శరీరానికి కలిగే లాభాలు ఇవే...
news18-telugu
Updated: September 9, 2019, 5:33 AM IST
ఆయిల్ మసాజ్... నూనెతో మర్దన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. గోరువెచ్చని నూనెతో మసాజ్ చేసుకుంటే శరీరంలోని మలినాలను తొలగించడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఆలీవ్ ఆయిల్ అయినా నువ్వుల నూనెతో చేసే మసాజ్ అయినా లాభాలు అనేకం అంటున్నారు నిపుణులు. అసలు ఏ మసాజ్‌ చేయించుకుంటే ఏఏ లాభాలు ఉంటాయి? మీకున్న సమస్యలకు ఏ మసాజ్ అయితే ఎక్కువగా మేలు చేస్తుంది? తత్వ స్పా డైరెక్టర్ శిప్రా శర్మ, పచౌలీ వెల్‌నెస్ క్లినిక్‌కు చెందిన ప్రీతీ సేఠ్ చెబుతున్న సమాధానాలు ఇవే.

భారతదేశంలో సంప్రదాయంగా చేసే ఆయుర్వేదిక్ అభ్యంగ మసాజ్‌తో అనేక లాభాలున్నాయి.
మూలికలతో తయారైన నూనెతో చేసే మర్దన అలసటను తగ్గిస్తుంది. కండరాల్లో సమస్యలకు చెక్ పెడుతుంది.

శీతాకాలంలో వెచ్చని నూనెతో మసాజ్ చేసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
సగ్గుబియ్యాన్ని ఉడికించి మూటగట్టి చేసే నవరకిడి మసాజ్ శరీరాన్ని స్వస్తపరుస్తుంది.


హాట్ స్టోన్ మసాజ్‌తో కండరాల్లో సమస్యలు తొలగిపోతాయి.
నూనెను ధారలాగా నుదుటిపై జారవిడుస్తూ చేసే ఆయుర్వేదిక్ శిరోధార మసాజ్‌తోనూ అనేక లాభాలున్నాయి.
Loading...
Photos: రెడ్‌మీ నోట్ 7 ప్రో రిలీజ్... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

RuPay Card: రూ.2 లక్షల ఇన్స్యూరెన్స్, మరెన్నో లాభాలు... రూపే కార్డ్ మీ దగ్గర ఉందా?

Link PAN: బ్యాంక్ అకౌంట్‌కి పాన్ లింక్ చేస్తేనే ఐటీఆర్ రీఫండ్

ATM Rules: మీ ఏటీఎం కార్డును మీ భార్య వాడినా తప్పే... RBI రూల్స్ తెలుసుకోండి
First published: September 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...