ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే.. ఇలా చేయండి..

ఎలాంటివారైనా సరేకొన్ని సందర్భాల్లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలాంటప్పుడు కొన్ని పనులు చేయడం ద్వారా ఆ సమస్యల నుంచి బయటపడొచ్చు. అవేంటంటే..

Amala Ravula | news18-telugu
Updated: June 14, 2019, 9:53 AM IST
ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే.. ఇలా చేయండి..
ప్ర‌తీకాత్మ‌క చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: June 14, 2019, 9:53 AM IST
కొన్నిసార్లు ఎంత డబ్బు వచ్చినా అది నిలవదు.. ఏవేవో కారణాతో వచ్చిన డబ్బు వచ్చినట్లు వెళ్లిపోతుంటుంది. అలాంటప్పుడు ఏమైనా దోషాలు ఉంటే వాటిని పరిహారం చేసుకోవడం ఉత్తమం. అదేవిధంగా.. కొన్ని కార్యాలు చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

మన దగ్గర్లోని ఏదేని గుడిని రోజూ శుభ్రం చేసి ముగ్గుపెట్టాలి. ఆ తర్వాత అక్కడి తులసి కోటలో దీపం పెట్టాలి. అదేవిధంగా.. ఆలయ ప్రాంగణంలో పూలమొక్కలు, అరటి మొక్కలు నాటాలి. స్థలం చిన్నదైతే పూలమొక్కలు నాటినా పర్లేదు.. రోజూవాటికి నీరు పోస్తూ మొదటిగా పూచే పూలు, కాచే పండ్లు దేవుడికి నైవేద్యంగా పెట్టాలి.

వీటితో పాటు చెడు ఆలోచనలు, ఒకరికి చెడు చేయాలనుకోకుండా సాధ్యమైనంత వరకూ.. మీక వీలైనంత వరకూ మంచి చేస్తే ఎన్ని కష్టాలైనా తొలగిపోతాయి.

First published: June 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...