హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Virat stylish look: విరాట్‌ కోహ్లీ స్టైలిష్‌ గడ్డంలా మీరూ పెంచాలనుకుంటున్నారా?

Virat stylish look: విరాట్‌ కోహ్లీ స్టైలిష్‌ గడ్డంలా మీరూ పెంచాలనుకుంటున్నారా?

విరాట్‌ కోహ్లీ స్టైలిష్‌ లుక్‌ 

విరాట్‌ కోహ్లీ స్టైలిష్‌ లుక్‌ 

Virat kohli stylish beard: కోహ్లీ  ఆటతీరు మాత్రమే కాదు.. స్టైలిష్‌ లుక్‌ (stylish look) తో అందరినీ కట్టి పడేస్తుంది. 

సందేహం లేకుండా విరాట్‌ కోహ్లీ (virat kohli) అత్యంత అద్భుతమైన ప్లేయర్‌. అతిడి క్రికెట్‌కు మన భారత్‌లోనే కాదు, విదేశాల్లో కూడా ఫ్యాన్స్‌ ఉన్నారు. ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన బ్యాట్స్‌మెన్‌లలో విరాట్‌ ఒకరు. అతగాడి ఆటతీరు మాత్రమే కాదు.. స్టైలిష్‌ లుక్‌ (stylish look) తో అందరినీ కట్టి పడేస్తుంది. అయితే, చాలా మంది మగవారికి కోహ్లీ  (virat kohli) లాగే గడ్డం పెంచుకోవాలని ఉంటుంది. దానికి ప్రయత్నిస్తారు. కానీ, అది ఫెయిల్‌ అవ్వడంతో షరామామూలైపోతుంది. కానీ, మీరు కూడా కోహ్లీ లాంటి అందమైన గడ్డం పొందాలనుకుంటే కొన్ని టిప్స్‌ ఉన్నాయి. అవేంటో చూద్దాం.

విరాట్‌ కోహ్లీ కూల్‌ స్టైల్ (cool style) , అందమైన గడ్డం మొత్తానికి చూడటానికి అసూయ పడేలా అందంగా ఉంటుంది. మీరూ ఇలాంటి గడ్డం పొందాలనుకుంటే ఈ చిట్కాలను తప్పక పాటించండి. మీరే ఆశ్చర్యపోతారు.

నో హాట్‌ వాటర్‌..

మీ గడ్డనికి స్నానం చేసేటపుడు ఉపయోగించే నీరు ఎంత చల్లగా ఉన్నది విషయం కాదు. కానీ, వేడినీరు అస్సలు వాడకండి. అది మీ గడ్డం పెరుగుదలను అడ్డుపడుతుంది. చెప్పాలంటే వేడినీరు గడ్డానికి శత్రువ లాంటిది.

ఇది కూడా చదవండి:  Diwali 2021: విదేశాల్లో వెలుగుల దీపావళి!

మాయిశ్చరైజ్‌..

గడ్డం ఎక్కువగా ఉంటే.. మీరు ప్రతిరోజూ తప్పకుండా గడ్డాన్ని క్లీన్‌ చేసుకోవాలి. అప్పుడే చూడటానికి అందంగా, హెల్తీగా కనిపిస్తుంది.

బ్రషింగ్‌..

అంతేకాదు ప్రతిరోజూ మీ గడ్డాన్ని దువ్వెనతో నీట్‌గా కోంబ్‌ చేసుకోవాలి. దీన్ని మరవకూడదు. అలాగే, గడ్డం మొత్తం అంటుకునేలా ఆయిల్‌ను దువ్వెనతోనే స్ప్రెడ్‌ చేసుకుంటే బాగుంటుంది.

బీయర్డ్‌ ఆయిల్‌..

బీయర్డ్‌ ఆయిల్‌ లేదా బామ్‌ మీ గడ్డానికి మంచి ఎంపిక. వీటిని ప్రతిరోజూ రాసుకోవాలి. దీంతో మీ గడ్డం అందంగా మారుతుంది.

ఇది కూడా చదవండి: భలే..భలే.. భారీ గుమ్మడికాయ.. బరువు 1,226 కేజీలు!

సెలూన్‌..

మీరు ఇంట్లో తీసుకునే ఈ జాగ్రత్తలు మాత్రమే కాదు. దీనికి సెలూన్‌ నిపుణుల సహాయం కూడా తీసుకోవాలి. దీనికి రెగ్యూలర్‌గా మీ గడ్డాన్ని షేప్‌ చేసుకోవాలి. దీంతో గ్రూమ్డ్‌ లుక్‌ మీ గడ్డానికి... దాంతో మీకు వస్తుంది.

మామూలుగా అయితే, విరాట్‌ కోహ్లీ గడ్డం చిన్‌ భాగంలో ఎక్కువగా ఉంటుంది. సైడ్‌లు చిన్నగా ఉంటుంది. మీరు కూడా సెలూన్లకు వెళ్లినప్పుడు చిన్‌ పార్ట్‌లో షార్ప్‌గా ఉండేటా జాగ్రత్తలు తీసుకోండి. మీరూ కూడా అదిరే లుక్‌లో కనిపిస్తారు.

First published:

Tags: Virat kohli

ఉత్తమ కథలు