ప్రజెంట్ బిజీ లైఫ్‌లో చాలామంది బ్రేక్‌ఫాస్ట్‌ని స్కిప్ చేస్తుంటారు. బ్రేక్‌ఫాస్ట్, లంచ్‌కి మధ్యలో సరికొత్తగా బ్రంచ్ చేసేస్తుంటారు. కానీ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ అలవాటుకి స్వస్తి చెప్పాల్సిందేనంటున్నారు ఆహార నిపుణులు. ఉదయాన్నే ఆరోగ్యకరమైన అల్పాహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుందని.. దీని కారణంగా అధికబరువుకి కూడా చెక్ పెట్టొచ్చని.. ఎన్నో సమస్యలను దూరం చేసుకోవచ్చని చెబుతున్నారు.
* ఉదయాన్నే సరైన బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవడం వల్లా శరీరం, మెదడు ఉత్తేజంగా మారుతుంది.
* మంచి పోషకాలు నిండిన బ్రేక్పాస్ట్ తీసుకోవడం ద్వారా రక్తంలోని గ్లూకోజ్ లెవల్స్ పెరిగడమే కాక.. అధికబరువుని ఈజీగా తగ్గించుకుకోవచ్చు.
* మనం తీసుకునే బ్రేక్‌ఫాస్ట్‌లో ఖచ్చితంగా ప్రోటీన్స్ ఉండాలి. దీనివల్ల ఎముకలు, కండరాలు బలంగా మారతాయి
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.