సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేబుల్ ఆపరేటర్ల సంఘం తెలెలుగు టీవీ ఛానల్స్ ప్రసారాలను నిలిపివేయనున్నారు. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన కొత్త టారిఫ్ విధానం వల్ల కేబుల్ ఆపరేటర్లతో పాటు సామాన్య ప్రజలపై పెను భారం పడుతుందని భావించిన సుప్రీంకోర్టు ప్రసారాలు నిలిపివేయాలంటూ ఆదేశించింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన కేబుల్ ఆపరేటర్లు హైదరాబాద్లో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ట్రాయ్ కొత్త నిబంధనలతో ప్రేక్షకులపై అధిక భారం పడుతుందని, అలా కాకుండా..కొత్తవిధానం ప్రకారం ప్రేకులు తమకు కావాలన్సిన ఛానెల్ ఎంచుకోవచ్చని, ఆ విధంగా కొనుక్కోవాలని తెలిపారు..
ఎమ్మెస్వోలు అన్ని తెలుగు ఛానళ్లను కేవలం రూ.40 కే అందిస్తున్నారని అయితే ట్రాయ్ నిబంధనల కారణంగా పే ఛానల్స్ అధిక రేట్లు వసూలు చేస్తున్నాయని తెలిపారు. కాబట్టి, ప్రజలు కొత్త విధానం ద్వారా డబ్బుదోపిడీకి గురికారని తెలిపారు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.