Police Jobs: మార్చిలోనే పోలీస్ ఉద్యోగాల భర్తీ
తెలంగాణలో పోలీస్ ఉద్యోగ భర్తీని త్వరలోనే పూర్తి చేసేందుకు కసరత్తులు జరుగుతున్నాయి.
పోలీస్ నియామకాలు త్వరలోనే పూర్తి చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి ఫస్ట్ వీక్‌లో ఫిజికల్ ఈవెంట్స్ పూర్తి చేసి అదే నెలలో ఫైనల్ ఎగ్జామ్ నిర్వహించి రిజల్ట్స్ వెల్లడిచంనున్నారు.
రాష్ట్రంలో 18వేల పోలీస్ ఉద్యోగాల భర్తీకి మే నెలల పోలీస్ నియామక మండలి ప్రకటన జారీ చేసింది. ఈ ఉద్యోగం కోసం నిర్వహించిన ప్రిలిమ్స్‌లో 3.77లక్షల మంది క్వాలీఫై అయ్యారు. వారందరికీ ఫిబ్రవరి 11 నుంచి ఫిజికల్ ఇవెంట్స్ జరుగనున్నాయి. మార్చి నుంచి పార్లమెంట్ ఎలక్షన్ హడావుడి ఉంటుంది కాబట్టి... అంతకుముందే నియమకాలు జరిపేందుకు కసరత్తులు చేస్తున్నారు.
ఇందుకోసం ఎక్కువ సిబ్బందిని కేటాయించేందుకు కూడా అధికారులు యోచన చేస్తున్నారు. కాబట్టి పోలీస్ అభ్యర్థుల్లారా.. సిద్ధంగా ఉండండి..

NYKS Recruitment 2019: పది పాసైతే వాలంటీర్ ఉద్యోగం... 12,000 పోస్టులు
టీచర్ పోస్టుల భర్తీకి లైన్ క్లియర్.. త్వరలోనే 2000 మందికి పోస్టింగ్స్..
Govt Jobs: టీబీ కంట్రోల్ సెంటర్లో ఉద్యోగాలు..డైరెక్ట్ ఇంటర్వ్యూ..
Govt Jobs: FCIలో 4,103 ఉద్యోగాలు.. పూర్తివివరాలివే..
Success Tips: ఇలా చేస్తే ఏదైనా సాధించగలరు..
Loading...