Health Tips : టీ తాగితే ఎక్కువ రోజులు జీవిస్తారట..

Health Tips | కొన్ని పరిశోధనలు.. రెగ్యులర్‌గా టీ తాగితే 108 సంవత్సరాలు జీవించవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. టీ ఆరోగ్యానికి మంచిదని.. దీన్ని తాగడం వల్ల ఎన్నో లాభాలున్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఓ కప్పు పండ్లరసం కంటే అధికమని తేల్చారు. 

news18-telugu
Updated: June 26, 2019, 5:32 PM IST
Health Tips : టీ తాగితే ఎక్కువ రోజులు జీవిస్తారట..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: June 26, 2019, 5:32 PM IST
చాలామంది టీని ఎక్కువగా ఇష్టంగా తాగుతుంటారు. ఉదయం లేవగానే టీ గొంతులో పడకపోతే ఏం తోచదు.. ఇలా టీ తాగడం నష్టాలున్నాయనంటూ కొన్ని వార్తలు వస్తాయి.. అయితే, వాటిని కొట్టిపారేస్తున్నాయి కొన్ని పరిశోధనలు.. రెగ్యులర్‌గా టీ తాగితే 108 సంవత్సరాలు జీవించవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. టీ ఆరోగ్యానికి మంచిదని.. దీన్ని తాగడం వల్ల ఎన్నో లాభాలున్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఓ కప్పు పండ్లరసం కంటే అధికమని తేల్చారు.


ముఖ్యంగా ఒత్తిడిగా ఉన్నప్పుడు ఓ కప్పు టీ తాగితే ఉపశమనం ఉంటుంది. అదేవిధంగా.. తలనొప్పిగా ఉన్న సమయంలో కూడా టీ చక్కగా పనిచేస్తుంది. అయితే, మంచిది కదా అని ఎక్కువగా టీ తాగడం సరికాదు. రోజుకు రెండు కప్పులు మించి టీ తాగడం సరికాదు.. కాబట్టి.. ఆ క్వాంటిటీని దృష్టిలో పెట్టుకుని టీని ఆస్వాదించండి.. ఆరోగ్యంగా ఉండండి..



ఇవి కూడా చదవండి..



First published: June 26, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...