TAKING SELFIES MAY CAUSES THE MENTAL ILLNESS AND OTHER DISORDERS SAYS A STUDY SR
సెల్ఫీలు ఎక్కువ తీసుకుంటున్నారా..అయితే ఆ జబ్బుతో భాదపడుతున్నారేమో..
Illustration by Mir Suhail / News18
సెల్ఫీలు తీసుకునేవారిలో రకరకాల సామాజిక, మానసిక రోగాలు తలెత్తుతున్నాయని తాజాగా ఓ అధ్యయనం బయటపెట్టింది. కాస్మోటిక్ సర్జరీలు చేసే ఈస్థటిక్ క్లినిక్స్ సంస్ధ ఈ అధ్యయనాన్ని చేసింది.
సెల్ఫీలు తీసుకునేవారిలో రకరకాల సామాజిక, మానసిక రోగాలు తలెత్తుతున్నాయని తాజాగా ఓ అధ్యయనం బయటపెట్టింది. కాస్మోటిక్ సర్జరీలు చేసే ఈస్థటిక్ క్లినిక్స్ సంస్ధ ఈ అధ్యయనాన్ని చేసింది. ఈ అధ్యయనం దిల్లీ, హైదరాబాద్, ముంబయి, కోల్కతా నగరాల్లో ఉండే జరిగింది. ఈ స్టడీ ప్రకారం.. సెల్ఫీలు తీసుకున్న తర్వాత జనాలు..వాటిని వాట్సాప్, ఫేస్బుక్ లాంటి సామాజిక మాధ్యమాల్లో పెడుతున్నారు. అయితే.. పెట్టిన ఫోటోలకు లైక్లు, కామెంట్లు రాకపోతే..తాము అందంగా లేమని భావిస్తున్నారు. దీంతో ఆత్మన్యూనతకు లోనవుతున్నారని అధ్యయనంలో తేలింది . మరో విషయం ఏమంటే.. తరచూ సెల్ఫీలు తీసుకొని ముచ్చటపడేవారు ఇంకా అందంగా కనిపించడానికి కాస్మోటిక్ క్లినిక్లను ఆశ్రయిస్తున్నారు. వీరిలో యుక్తవయస్సులో ఉన్న వారే ఎక్కువ మంది ఉంటున్నారని తేలింది.
అబ్బురపరిచే కుంభమేళా- 2019 ఫోటోస్.. విహంగ వీక్షణం...
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.