Health Tips : వారానికి 3 సార్లు ఆ పని చేస్తే యంగ్‌గా మారతారట..

సెక్స్ చేయడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. కానీ, చాలామంది ఎన్నో కారణాల వల్ల దీన్ని పరిపూర్ణంగా ఆస్వాదించలేకపోతున్నారు. అలాంటివారు సెక్స్ చేయడం వల్ల కలిగే బెనిఫిట్స్ తెలుసుకోవడం ముఖ్యం.

news18-telugu
Updated: May 26, 2019, 10:30 AM IST
Health Tips : వారానికి 3 సార్లు ఆ పని చేస్తే యంగ్‌గా మారతారట..
సెక్స్‌తో గుండె సమస్యల వంటి ఎన్నో సమస్యలు దూరం.
news18-telugu
Updated: May 26, 2019, 10:30 AM IST
రెగ్యులర్‌గా సెక్స్ చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. దీంతో ఎన్నో మానసిక, శారీరక సమస్యలకు దూరం చేసుకోవచ్చు. అంతేకాదు, ఒత్తిడి తగ్గడం వల్ల ఆనందంగా ఉంటారని దీని వల్ల అందంగా కూడా మారి చిన్నవారిగా కనిపిస్తారని తేలింది.
సెక్స్ చేయడం వల్ల శరీరంలో ప్రతి కండరానికి రిలాక్సేషన్ ఉంటుంది. దీని వల్ల ఎక్సర్‌సైజ్ చేసినదానికన్నా ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.

సెక్స్ ఎక్కువ చేసే మహిళల్లో ఈస్ట్రోజన్ హార్మోన్ పెరుగుతుంది. దీంతో ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. సెక్స్ చేయడం కండరాలు దృఢంగా మారతాయి. ముఖ్యంగా 35 సంవత్సరాలు దాటినవారు రెగ్యులర్‌గా శృంగారంలో పాల్గొంటే పక్షవాతం రాకుండా ఉంటుంది. అంతేకాకుండా, గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

Video: పురుషుల్లో సెక్స్ సామర్థ్యాన్ని పెంచే గుమ్మడి విత్తనాలు


First published: May 26, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...