ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కొట్టిస్తున్నారా.. అయితే జాగ్రత్త..

ప్రతీకాత్మక చిత్రం

చాలామంది పెట్రోల్ బంక్‌కి వెళ్లడానికి బద్ధకంగా ఉండి ఒకేసారి ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కొట్టిస్తారు. కానీ, ఇలా చేయడం వల్ల ఎంతో డేంజర్ అంటున్నారు నిపుణులు. అలా చేయడం వల్ల బైక్స్, కార్స్ పేలిపోతుంటాయి. చలికాలం, వర్షాకాలంలోనే ఇలాంటి ఘటనలు ఎక్కువ చూస్తుంటాం.. ఇక ఎండాకాలంలో ఈ ప్రమాదాలు జరిగే అవకాశం మరీ ఎక్కువ అలా కాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోకతప్పదు.

  • Share this:
మామూలు రోజులుకంటే ఎండాకాలంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల అగ్నిప్రమాదాలు, వాహనాలు కాలిపోవడం త్వరగా జరుగుతుంటాయి. ఈ మధ్యకాలంలో చాలా వాహనాలు రోడ్లపైనే పేలిపోతుండడం సర్వసాధారణమైపోయింది. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోండి.
* ఎండాకాలంలో ఎప్పుడూ కూడా ఫుల్ ట్యాంక్ పెట్రోల్, డీజిల్ కొట్టించకూడదు.. దీని వల్ల వాహనాలు పేలిపోయే ప్రమాదం ఉంది కాబట్టి.. సగం ట్యాంక్ వరకూ పెట్రోల్ కొట్టిస్తే పర్లేదు.
* అదేవిధంగా.. కార్లు, బైక్స్ ఎండలో పార్క్ చేయకూడదు. ఇలా చేయడం వల్ల అధిక ఉష్ణోగ్రతలు పెట్రోల్‌, డీజిల్‌‌కి ఉండే మండే శక్తితో ఏకమై దగ్ధమయ్యే అవకాశముంది.

Vehicles set on fire, Thane Kaushalya Hospital, Viral Videos, థానేలోని కౌశల్య ఆస్పత్రి, వాహనాలకు నిప్పు,
ప్రతీకాత్మక చిత్రం


* సాధారణంగా ఎక్కువ అసవరం అయితే తప్ప ఎండల్లో వాహనాలు నడపకూడదు.. దీనివల్ల వాహనాలకే కాదు.. ఆ ప్రభావం మన శరీరంపై కూడా పడుతుంది.

traffic police, hyderabad, vehicles, traffic challans, hyderabad vehicles, hyderabad traffic, hyderabad traffic police, hyderabad traffic jam, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, ట్రాఫిక్ చలాన్లు వాహనాలు సీజ్
ప్రతీకాత్మక చిత్రం


* ఒకవేళ తప్పనిసరి వాహనాలపై ప్రయాణించాల్సి వస్తే.. మధ్యమధ్యలో కాస్తా విరామం ఇచ్చి నడపడం మంచిది.
* వెహికల్ డ్రైవింగ్ చేసినప్పుడు కొన్నిసార్లు ఇంజిన్ నుంచి ఎక్కువగా శబ్ధాలు వస్తుంటాయి. వీటిని ఎంతమాత్రం చులకనగా చూడొద్దు. తప్పనిసరిగా మెకానిక్‌కి చూపించాలి.

కారు కొంటారా? ఇండియాలో తయారైన 5 కార్లు భద్రమైనవి... | Made-in-India: 5 safest cars that money can buy
ప్రతీకాత్మక చిత్రం


* ఎండాకాలం పూర్తయ్యేవరకూ ప్రతి 15 రోజులకోసారి వాహనాలను మెకానిక్‌ దగ్గరికి తీసుకెళ్ళాలి.
* చాలామంది పెట్రోల్ బంక్‌ల వద్ద మొబైల్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వాడుతుంటారు. అలా చేయడం చాలా డేంజర్ వాటినుంచి వచ్చే రేడియేషన్ వల్ల వాహనాలు దగ్ధమయ్యే అవకాశాలు ఎక్కువ.

Petrol at cheap price, army security at petrol bunks in zimbabwe
ప్రతీకాత్మక చిత్రం
First published: