Makara sankranthi: సంక్రాంతికి షాపింగ్ చేయలేదా..? ఉన్న డ్రెస్సెస్‌ని ఇలా మ్యాచ్ చేసుకోండి..

ప్రతి పండుగకి కొత్త బట్టలు కొనుక్కుంటాం.. కానీ, కొన్ని సందర్భాల్లో కొనలేని పరిస్థితులుంటాయి. అలాంటప్పుడు.. ఉన్నవాటినే కొత్తగా ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాం..

news18-telugu
Updated: January 10, 2019, 8:11 PM IST
Makara sankranthi: సంక్రాంతికి షాపింగ్ చేయలేదా..? ఉన్న డ్రెస్సెస్‌ని ఇలా మ్యాచ్ చేసుకోండి..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
లెహంగాలు ఇప్పుడు బాగా పాపులర్ అయ్యాయి.. అవి గనుక మీ దగ్గర లేకపోతే.. పట్టులంగాపైనే.. సరికొత్త వెస్ట్రన్ షర్ట్‌ కాంబినేషన్ చేయండి.. గ్రాండ్ లుక్ మీ సొంతం..
పటియాలా, తులిప్స్ ప్యాంట్స్ ఇప్పుడు బాగా ఫ్యాషన్‌గా మారాయి.. వీటిపైకి ఓ ప్లేయిన్ టాప్ వేసుకుని.. గ్రాండ్‌గా ఉండే దుపట్టా వేస్తే చాలు.. రాయల్ లుక్ మీ సొంతం.

* చీరలు ఏవైనా సరే, దాని మీదకు గోల్డ్ జాకెట్ వేస్తే సరి.. ట్రెడిషనల్ వేర్‌గానూ మోడ్రన్ గానూ చక్కగా ఉంటుంది.

pearle
పండుగ శోభతో వెలిగిపోతున్న మహిళ


చీరను స్కర్ట్‌లా డిజైన్ చేసి..దీనిపైకి కాలర్ షర్ట్ వేస్తే అందరూ మీ వైపు కుళ్లుకుని మరీ చూస్తారు.
క్రాప్ టాప్ లెహంగా డ్రెస్ మీదగ్గర ఉంటే ఆ క్రాప్ టాప్‌ని ఏదైనా ప్లేయిన్ శారీ మీదకి జాకెట్‌లా వడి ఫ్యాషన్ ఐకాన్‌గా మారొచ్చు.
పలోజా ప్యాంట్స్‌ పైకి ట్రెడిషనల్ టాప్స్ ఏవైనా సరే వేసుకుంటే మీకు సరిసాటి ఎవరుండరు..వీటితో పాటు ఆకర్షణీయమైన జ్యువెలరీ ధరిస్తే పండుగ శోభ మీ సొంతమవుతుంది.
First published: January 10, 2019, 6:51 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading