Central Jobs: సెంట్రల్ జాబ్.. జేఈ-2019 నోటిఫికేషన్ రిలీజ్..

వివిధ కేంద్రప్రభుత్వ విభాగాల్లో జూనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది.

Amala Ravula | news18-telugu
Updated: February 9, 2019, 2:19 PM IST
Central Jobs: సెంట్రల్ జాబ్.. జేఈ-2019 నోటిఫికేషన్ రిలీజ్..
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: February 9, 2019, 2:19 PM IST
కేంద్రప్రభుత్వరంగ సంస్థల్లోని జూనియర్ ఇంజనీర్(జేఈ) పోస్టుల భర్తీకోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది స్టాఫ్ సెలక్షన్ కమిషన్. దీని ద్వారా వివిధ విభాగాల్లో 21 పోస్టుల భర్తీ కానున్నాయి.
పోస్టులు: జూనియర్ ఇంజనీర్(సివిల్, ఎలక్ట్రానిక్, మెకానికల్, క్వాంటిటీ సర్వేయింగ్)
అర్హత: సంబంధిత విభాగాల్లో డిప్లొమా, ఇంజనీరింగ్ డిగ్రీ

వయోపరిమితి: విభాగాల ఆధారంగా తేడాలుంటాయి. (ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట సడలింపు ఉంటుంది)
ఎంపిక విధానం: రాతపరీక్ష (పేపర్1), కన్వెన్షల్ పరీక్ష (పేపర్ 2), డాక్యుమెంట్ వెరిఫికేషన్
పరీక్ష విధానం: మొత్తం 500మార్కులకు పరీక్షలుంటాయి. ఇందులో పేపర్ 1కి 200, పేపర్ 2 కి 300 మార్కులుంటాయి. పేపర్ 1లో 200 మార్కులు ఆబ్జెక్టివ్ ఆప్షన్ ఉండగా.. నెగెటీవ్ మార్కులు కూడా ఉంటాయి. ప్రతీ తప్పు సమాధానికి 0.25 కోత ఉంటుంది. ఇందులో క్వాలీఫై అయినవాళ్లు పేపర్ 2 రాతవిధానంలో పరీక్ష రాయాల్సి ఉంటుంది.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది.
Loading...
చివరితేదీ: ఫిబ్రవరి 25
పరీక్ష ఫీజు: రూ.100
వెబ్‌సైట్: https://ssc.nic.in/
First published: February 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
  • I agree to receive emails from NW18

  • I promise to vote in this year's elections no matter what the odds are.

    Please check above checkbox.

  • SUBMIT

Thank you for
taking the pledge

But the job is not done yet!
vote for the deserving condidate
this year

Click your email to know more

Disclaimer:

Issued in public interest by HDFC Life. HDFC Life Insurance Company Limited (Formerly HDFC Standard Life Insurance Company Limited) (“HDFC Life”). CIN: L65110MH2000PLC128245, IRDAI Reg. No. 101 . The name/letters "HDFC" in the name/logo of the company belongs to Housing Development Finance Corporation Limited ("HDFC Limited") and is used by HDFC Life under an agreement entered into with HDFC Limited. ARN EU/04/19/13618
T&C Apply. ARN EU/04/19/13626