సిగరెట్ కాలుస్తున్నారా...అయితే మీ సెక్స్ జీవితానికి ఫుల్ స్టాప్ పడ్డట్టే...

ధూమపానం చేసేవారి రక్తం నాళాల్లో ఉండే రసాయనాలు కూడా అంగంపై దుష్ప్రభావం చూపుతాయి. అందులో ఉండే నికోటిన్ వల్ల రక్తనాళాలు సన్నగా అయిపోయి అంగం కుంచించుకుపోతుంది.

news18-telugu
Updated: November 26, 2019, 9:02 PM IST
సిగరెట్ కాలుస్తున్నారా...అయితే మీ సెక్స్ జీవితానికి ఫుల్ స్టాప్ పడ్డట్టే...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
సిగరెట్లు కాల్చడం మానేయలేదా... అయితే మీ శృంగార జీవితానికి మూడిందనే చెప్పవచ్చు. సిగరెట్లు తాగితే మీ లైంగిక సామర్థ్యం కూడా తగ్గుతుందట. ఇటీవల పరిశోధనల్లో అంగం సరిగ్గా స్తంభించకపోవడం, అంగం కుంచించుకుపోయి పరిమాణం తగ్గడం వంటి వాటికి శరీరంలోని నికోటిన్ కారణమని పరిశోధకులు తేల్చారు. అంగంలో రక్త సరఫరా జరిగితేనే బాగా స్తంభిస్తుంది. అప్పుడే మీరు సెక్స్ లో మంచి అనుభూతి పొందుతారు. కానీ ధూమపానం చేసేవారి రక్తం నాళాల్లో ఉండే రసాయనాలు కూడా అంగంపై దుష్ప్రభావం చూపుతాయి. అందులో ఉండే నికోటిన్ వల్ల రక్తనాళాలు సన్నగా అయిపోయి అంగం కుంచించుకుపోతుంది. అంగ స్తంభన కూడా ఉండదు. ఫలితంగా అంగం సైజు చిన్నదైపోతుంది. రక్త ప్రసరణ బాగున్నప్పుడే అంగం గట్టిపడుతుందని వైద్యులు చెబుతున్నారు.

First published: November 26, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>