Health Tips : ఎక్కువ నిద్రపోతే ఈ జబ్బులు ఖాయం..

ఏదైనా సరే.. ఎక్కువైనా, తక్కువైనా అనర్థాలే కలుగుతాయి. నిద్ర విషయంలోనూ అంతే.. నిద్రలేమితో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడితే.. అతినిద్ర కూడా అనర్థమేనంటున్నారు పరిశోధకులు.

Amala Ravula | news18-telugu
Updated: May 17, 2019, 5:04 PM IST
Health Tips : ఎక్కువ నిద్రపోతే ఈ జబ్బులు ఖాయం..
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: May 17, 2019, 5:04 PM IST
చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. దీని వల్ల ఎన్నో అనారోగ్యసమస్యలు చుట్టుముడుతున్నాయి. అయితే, అధికంగా నిద్రపోయేవారు కూడా ఈసమస్యలు ఎదుర్కోక తప్పదు. మామూలుగా అయితే మనకి 8గంటలనిద్ర అవసరం. అయితే, కొంతమంది అంతకుమించిన సమయం పడుకుంటారు.
ఎక్కువగా నిద్రపోయేవారు భవిష్యత్‌లో మధుమేహం, స్థూలకాయం, తలనొప్పి, వెన్నునొప్పి, గుండె సమస్యలు ఎదుర్కొంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తాజాగా శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనంలో ఈ నిజాలు తేలాయి.

అంతేకాదు, 10 గంటల కంటే ఎక్కువగా నిద్రించేవారు ఎప్పుడూ నీరసంగా, ఉత్సాహం కోల్పోయినట్లుగా ఉంటారనిచెబుతున్నారు. కాబట్టి.. నిద్ర ఎక్కువైనా ముప్పే.. మేల్కొండి..
First published: May 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...