లేటెస్ట్ సెక్స్ సర్వేలో షాకింగ్ విషయాలు

శృంగారంలో పాల్గొనే స్త్రీ, పరుషుల్లో కొన్ని అనుమానాలు, అపోహలు అలాగే ఉన్నాయని మరోసారి తాజా సర్వేలో వెల్లడైంది.

news18-telugu
Updated: December 2, 2019, 6:34 PM IST
లేటెస్ట్ సెక్స్ సర్వేలో షాకింగ్ విషయాలు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
బ్రిటన్‌లో 2 వేల మందిపై చేసిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సర్వేలో పాల్గొన్న దంపతులు తమ సమస్యలను వివరించారు. ప్రతి ఐదుగురులో నలుగురు మహిళలు స్కలనంలో తాము సంతృప్తి చెందలేదని వివరించారు. ఐదుగురిలో ఇద్దరు మాత్రమే తాము శృంగారంలో తృప్తి పొందుతున్నామని తెలిపారు. ఇందులో సర్వేలో తమ అభిప్రాయాలు పంచుకున్న పురుషుల్లో 52 శాతం మంది మాత్రమే తాము శృంగారంలో సంతృప్తి పొందుతున్నామని తెలిపారు. సర్వేలో పాల్గొన్న 20 మంది మహిళలు తాము కేవలం కొన్ని సందర్భాల్లో మాత్రమే సెక్స్‌లోని అనుభూతులను పూర్తిస్థాయిలో ఆస్వాదిస్తున్నామని అన్నారు.

ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 49 శాతం వారికోసారైనా సెక్స్‌లో పాల్గొంటామని చెప్పగా, 19 శాతం మంది వారానికి రెండు మూడు సార్లు శృంగారంలో పాల్గొంటామని తెలిపారు. 10 మంది తాము చాలా రోజులుగా సెక్స్‌కు దూరంగా ఉంటున్నామని వివరించారు. ఇక తమ లైఫ్ పార్టనర్‌లో సెక్స్ కోరికలు గురించి మాట్లాడేందుకు 59 మంది ఆసక్తి చూపించగా, 20 మంది దీనిపై మాట్లాడేందుకు ఆసక్తి చూపించడం లేదు. సర్వేలో పాల్గొన్న వారికి కొత్త భంగిమలు ప్రయత్నించే వారి శాతం 24 శాతంగా ఉంది. వీరిలో 20 మంది సెక్స్ టాయ్స్ వినియోగిస్తున్నారు.


First published: December 2, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...