రోగ నిరోధక శక్తిని పెంచే శృంగారం.. మధురానుభూతులు సొంతం కావాలంటే..
Sex Education: శృంగారం నిజంగా శృంగార భరితమే. స్త్రీ, పురుషుల మధ్య శారీరక స్పర్శ ఎంతో మధురమైనది. స్పర్శ నుంచి సంభోగం వరకు ప్రతి సందర్భాన్ని ఎంజాయ్ చేస్తే అంతర్గత శరీరం, బాహ్య శరీరం యాక్టివ్‌గా పనిచేస్తుంది. దానివల్ల మానసిక ఉల్లాసం, శారీరక ఆనందం కలుగుతాయి.
news18-telugu
Updated: August 9, 2019, 5:29 PM IST

ప్రతీకాత్మక చిత్రం
- News18 Telugu
- Last Updated: August 9, 2019, 5:29 PM IST
సెక్స్.. ఈ పదం వినగానే ఏదో వింత అన్నట్లు చూస్తారు. దాన్ని పలికినవారు వింత మనిషి అనుకుంటారు. ఎక్కడ ఏం మాట్లాడాలో తెలీదా? అన్నట్లు వ్యవహరిస్తారు. కానీ, సెక్స్ గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉంది. పిల్లల్ని కనడానికి మాత్రమే శృంగారం చేసుకోవాలి అన్న భావన నుంచి ఎంత త్వరగా బయటపడితే అంత మంచిది. ఎందుకంటే శృంగారం నిజంగా శృంగార భరితమే. స్త్రీ, పురుషుల మధ్య శారీరక స్పర్శ ఎంతో మధురమైనది. స్పర్శ నుంచి సంభోగం వరకు ప్రతి సందర్భాన్ని ఎంజాయ్ చేస్తే అంతర్గత శరీరం, బాహ్య శరీరం యాక్టివ్‌గా పనిచేస్తుంది. దానివల్ల మానసిక ఉల్లాసం, శారీరక ఆనందం కలుగుతాయి. ఆ ఆనందాన్ని ఎలా అనుభవించాలి? ఎలా తృప్తి పొందాలి? దాని వల్ల లాభాలు ఏంటి? అని తెలుసుకునేందుకు కొన్ని దేశాల్లో పాఠాలు కూడా చెబుతున్నారు. భారతదేశంలో దీనికి సంబంధించిన పాఠాలను వాత్సాయనుడు రచించిన కామసూత్ర ఎప్పుడో చెప్పింది. కానీ, సంస్కృతి, సంప్రదాయాల చాటున దాక్కున్న సెక్స్.. క్రమంగా బాహ్య ప్రపంచంలో నిషిద్ధ పదంగా మారింది.
కామ సాధనకు యవ్వనదశ అనువుగా ఉంటుందని, ఆ రసాన్ని అనుభవిస్తేనే మధురానుభూతులు మన సొంతం అవుతాయని కామసూత్ర చెప్పింది. అవి మాత్రమే కాదు.. ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెబుతున్నారు తాజా శాస్త్రవేత్తలు. గుండె కొట్టుకునే వేగం తగ్గుతుందని, రక్తపోటును నివారించవచ్చని, రోగ నిరోధక శక్తి పెరిగి ఇన్ఫెక్షన్లు దరి చేరవని, ఒత్తిడి దూరం అవుతుందని వెల్లడించారు. వారానికి ఒకసారి శృంగారం చేయడం వల్ల అనారోగ్యం అనే సమస్య ఉండదు అంటున్నారు డాక్టర్ లీలా ఫ్రాడ్షామ్. పురుషులు తరచుగా స్కలిస్తే మరణం సంభవించే స్థాయి తగ్గుతుందని తెలిపారు. సెక్స్ పరంగా సమస్యలు ఎదుర్కొనేవారు ఇతర సమస్యలను కూడా ఎక్కువగా ఎదుర్కొంటారని ఆమె వెల్లడించారు. ఒత్తిడిని దూరం చేసి సంతోషాన్ని కలిగించే అద్భుత కార్యం.. శృంగారం అని, ఆక్సిటోసిన్ హార్మోన్ ప్రభావం అని వివరించారు.
చాలా మంది సహజ సిద్ధంగా మూడ్ రావడం లేదని బాధపడతారని, దాన్ని ఒక అలవాటుగా మార్చుకుంటే క్రమంగా డెవలప్మెంట్ ఉంటుందని ఆమె వెల్లడించారు. నిద్రలేమి సమస్యలతో బాధపడేవారు సెక్స్ చేస్తే వారి మెదడు త్వరగా స్విచ్ఛాఫ్ అవుతుందని, అప్పుడు రిలాక్స్‌గా ఉంటుందని తెలిపారు. ఇక, పుస్తకాల్లో శృంగారం, దాని ఫలితాలు, గర్భం, సుఖ వ్యాధుల గురించి మాత్రమే ఉన్నాయని, కానీ, అత్యవసరమైన.. ‘సెక్స్ వల్ల ఆనందం’ గురించి మాత్రం ఎక్కడా లేదని లీలా పేర్కొన్నారు. దానిపై క్రమబద్ధంగా అవగాహన పెంచుకొని వైవాహిక, శృంగార జీవితాన్ని ఆనందంగా అనుభవించాలని సూచించారు.

Diabetes: షుగర్ పేషెంట్లకు గుడ్ న్యూస్... భారీగా తగ్గనున్న ట్యాబ్లెట్ల ఖర్చు
పాము కాటేసినప్పుడు టీ తాగితే ఏమవుతుంది?
మగాళ్లకు షాక్.. సెక్స్ సర్వేలో కొత్త నిజాలు..
Health : ప్రోటీన్స్ ఉండే ఆహారం ఎక్కువగా తినవచ్చా? తింటే ఏమవుతుంది?
Health : బేబీ ఆయిల్ బెనిఫిట్స్... ప్రతి ఒక్కరికీ ప్రయోజనకరమే...
Health Tips : గసగసాలతో ఆరోగ్య ప్రయోజనాలు... తెలిస్తే తప్పక వాడతారు
Loading...