రొటీన్ సెక్స్ బోర్ కొట్టేసిందా...అయితే ఈ జాగ్రత్తలతో కొత్త భంగిమలు ట్రై చేయండి...

రొటీన్ సెక్స్ పొజీషన్లో సెక్స్ చేస్తే కొన్నిరోజుల్లో సెక్స్ బోర్ కొట్టేస్తుంది. అందుకోసమే, మీ సెక్స్ లైఫ్ ని రసవత్తరంగా మార్చడానికే రకరకాల సెక్స్ పొజిషన్స్ ఉన్నాయి.

news18-telugu
Updated: November 8, 2019, 9:04 PM IST
రొటీన్ సెక్స్ బోర్ కొట్టేసిందా...అయితే ఈ జాగ్రత్తలతో కొత్త భంగిమలు ట్రై చేయండి...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
శృంగారంలో ఎప్పుడు ఒకే రకంగా ఉంటే అస్సలు బాగోదు.. ఎప్పుడూ మగవాడు పైనా, ఆడవారు కింద ఉంటే బోర్ కొట్టేయడం సహజం. సెక్స్ అనేది స్త్రీ పురుషులిద్దరూ అనుభవించాల్సిన ప్రక్రియ, ఏదో యంత్రంలాగా చేస్తే రొమాంటిక్ జీవితం మసకబారిపోతుంది. అందులో రొటీన్ సెక్స్ పొజీషన్లో సెక్స్ చేస్తే కొన్నిరోజుల్లో సెక్స్ బోర్ కొట్టేస్తుంది. అందుకోసమే, మీ సెక్స్ లైఫ్ ని రసవత్తరంగా మార్చడానికే రకరకాల సెక్స్ పొజిషన్స్ ఉన్నాయి.  స్త్రీలు బాగా ఇష్టపడే సెక్స్ పొజిషన్లలో కామసూత్రలోని వివిధ భంగిమలు ట్రై చేస్తే, ఆసెక్స్ పొజిషన్లని మహిళలు ఇష్టపడతారు. రొటీన్ సెక్స్ పొజిషన్స్ లో స్త్రీ కింద ఉంటే పురుషుడు పైన ఉంటాడు. అయితే స్త్రీలకి ఈ పొజిషన్లో సెక్స్ చేయడం కొంతకాలానికి బోర్ కొట్టేస్తుంది. అందుకే కామసూత్రలో వివిధ భంగిమలు చేసే ముందు ముందుగా మీ పార్ట్ నర్ స్త్రీతో సెక్స్‌ చేసేముందు స్త్రీలతో అన్ని విషయాలు తెలుసుకోవాలి.

మొదటగా కామసూత్రలోని ఎంపిక చేసుకున్న సెక్స్‌ పొజీషన్లో సెక్స్ చేయాలంటే స్త్రీకి కావాల్సింది బలం. ఎక్కువ కాలరీలు ఖర్చు అవుతాయి. కష్టం ఎక్కువ ఉంటుంది. ఎక్కువ శ్రమపడాలి కాబట్టి శరీరం అంత శక్తిని కలిగి ఉన్నప్పుడే ఈ పొజీషన్ ప్రయత్నించాలి. అందుకోసం ప్రోటీన్లతో కూడిన మంచి ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. కీళ్ళ నొప్పులు ఉన్న స్త్రీ పురుషులు ఈ సెక్స్ పొజీషన్ ప్రయత్నించకపోవటమే మంచిది. మోకాళ్ళు బలంగా ఉంటేనే ప్రయత్నించండి.

అలాగే కొత్త పొజిషన్ లో సెక్స్ చేసే మహిళ అధిక బరువు ఉండకూడదు. అధిక బరువు ఉన్న స్త్రీలకి సెక్స్ పొజిషన్ కష్టమనిపిస్తే మీకే అర్థమయిపోతుంది.అప్పుడు వెంటనే పురుషుడి జననాంగాలపై ఎక్కువ బరువు పడకుండా జాగ్రత్తపడాల్సి ఉంటుంది.

 

First published: November 8, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...