హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Sex Education: మీ బాయ్ ఫ్రెండ్‌కు మూడ్ రావట్లేదా...అయితే అక్కడ టచ్ చేస్తే రేసు గుర్రమే...

Sex Education: మీ బాయ్ ఫ్రెండ్‌కు మూడ్ రావట్లేదా...అయితే అక్కడ టచ్ చేస్తే రేసు గుర్రమే...

పురుషుల మెడ భాగం కూడా చాలా సున్నితమైనదట. ఆ స్థానంలో పెదాలతో సాఫ్ట్ కిస్ ఇస్తే అతడు ఉద్రేకానికి గురై, నవ నాడులూ జివ్వుమంటాయట. ముక్కు ద్వారా గాలిని వదిలితే.. ఆ వేడి గాలికి కూడా పురుషులు మరింత ఆనందాన్ని పొందుతారట.

  సెక్స్ అనేది ఒక ఆర్ట్. సెక్స్‌లో సంభోగం ఒక్కటే భాగం కాదు. ఓరల్ ప్లే నుంచి సంభోగం వరకు ఎన్నో దశలు ఉన్నాయి. ఆ దశలన్నింటినీ జుర్రేస్తేనే ఆనందం.. ఆహ్లాదం.. సుఖం.. సంతోషం. ఆడవాళ్లకు మాత్రమే కాదు పురుషులను శరీరంలోని కొన్ని ప్లేసుల్లో టచ్ చేస్తే ఎంతో సుఖాన్ని పొందుతారట. ఆ స్థానాల్లో ముద్దులు ఇవ్వడం, గోళ్లతో చిన్నగా గిల్లడం, నాలుకతో స్పర్శించడం లాంటివి చేస్తే వారి ఆనందానికి అవధులు ఉండవట. వేలాది మంది పురుషులను పరిశీలించిన శాస్త్రవేత్తలు ఏయే స్థానాల్లో పురుషులను టచ్ చేస్తే సుఖం పొందుతారన్నది వెల్లడించారు. మొత్తం ఏడు స్థానాల్లో ఎక్కువగా టచ్‌ చేయాలని మగాళ్లు కోరుకుంటారట. చెవుల దగ్గర కిస్ చేసుకోవడం, నాలుకతో ఆడించడం లాంటివి చేస్తే పురుషులు ఎక్కువ ఉద్రేకానికి లోనవుతారట. వారి చెవుల దగ్గర గుసగుసలాడుతూ వెరైటీగా మాట్లాడితే ఇట్లే రెచ్చిపోతారట. ఇక, తొడల వద్ద కొంచెం లోపల టచ్ చేసినా అంతేనట. చేతి మునివేళ్లతో ఆ స్థానంలో నిమురుతూ.. అలా వెనుక భాగం వరకు నిమిరి చిన్నగా గిల్లితే వారిలో ఆనందం కట్టలు తెంచుకుంటుందట.

  కాగా, పురుషుల మెడ భాగం కూడా చాలా సున్నితమైనదట. ఆ స్థానంలో పెదాలతో సాఫ్ట్ కిస్ ఇస్తే అతడు ఉద్రేకానికి గురై, నవ నాడులూ జివ్వుమంటాయట. ముక్కు ద్వారా గాలిని వదిలితే.. ఆ వేడి గాలికి కూడా పురుషులు మరింత ఆనందాన్ని పొందుతారట. లిప్ టూ లిప్ కిస్ ఇస్తూ చేతిలో చెయ్యి వేసి, చేతి వేళ్లను బిగిస్తే కూడా మగాళ్లు సుఖం పొందుతారట.

  పెదవి కింది భాగంలో, పురుషాంగం చుట్టూ చేతితో నిమిరినా వారు తీవ్ర ఉద్రేకానికి గురవుతారని, చనుమొనలను కూడా నాలుకతో టచ్ చేస్తే అమాంతం ఒక్కసారిగా రెచ్చిపోతారట.

  కళ్లలోకి చూస్తూ, కన్ను కొడుతూ వారిని రెచ్చగొడితే.. భాగస్వాములిద్దరూ అంతులేని ఆనందాన్ని అనుభవిస్తారని పరిశోధకులు వెల్లడించారు.

  First published:

  Tags: Sexual Wellness

  ఉత్తమ కథలు