#Jobs: ఎస్‌బీఐలో ఉద్యోగాలు.. చివరితేదీ దగ్గరికొచ్చేసింది..

SBI Jobs | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI)లో ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారా.. వివరాలు తెలుసుకుని మీరూ దరఖాస్తు చేసుకోండి..

Amala Ravula | news18-telugu
Updated: January 26, 2019, 11:06 AM IST
#Jobs: ఎస్‌బీఐలో ఉద్యోగాలు.. చివరితేదీ దగ్గరికొచ్చేసింది..
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: January 26, 2019, 11:06 AM IST
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వివిధ పోస్టులకోసం అభ్యర్థులనుంచి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టులు -31

విభాగాలు.. డిప్యూటీ మేనేజర్, ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్ మేనేజర్ -అగ్రికల్చర్/ఇంటర్నేషనల్ బ్యాంకింగ్/ రీటెయిల్/ కార్పోరేట్ బ్యాంకింగ్, మేనేజర్( సర్వీసింగ్ -డిజిటిల్), హెడ్(లీడ్), డీజీఎం(ఎన్‌సీఎల్టీ), డీజీఎం(లా), ఎగ్జిక్యూటీవ్(క్రెడిట్ మానీటరింగ్), హెడ్(ప్రొడక్ట్, ఇన్వెస్ట్‌మెంట్ అండ్ రీసెర్చ్)

అప్లై చేయు విధానం..



ముందుగా ఎస్‌బీఐ అఫీషియల్ వెబ్‌సైట్ SBI’s official website‌కి లాగిన్ అవ్వాలి..

కెరీర్స్ పేజ్ ఓపెన్ చేయాలి.. అందులో ‘SBI SO cadre recruitment..’ లింక్ క్లిక్ చేయాలి. అక్కడ మన పర్సనల్ డీటెయిల్స్‌తో పాటు అవసరమైన డాక్యుమెంట్స్ ఎంటర్ చేయాలి.

చివరగా రిజిస్ట్రేషన్ ఫీజు పే చేసి కన్ఫర్మేషన్ అయ్యాక ప్రింట్ తీసుకోవాలి.
Loading...
చివరితేదీ: జనవరి 31, 2019.
First published: January 26, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...