RRB ALP Key : ఆర్‌ఆర్‌బీ ఏఎల్‌పీ ఫైనల్ ఆన్సర్ కీ రిలీజ్

అసిస్టెంట్ లోకో పైలట్ ఎగ్జామ్‌కి సంబంధించిన ఫైనల్ ఆన్సర్ కీ ని రిలీజ్ చేసింది ఆర్‌ఆర్‌బీ. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవే..

news18-telugu
Updated: March 24, 2019, 12:02 PM IST
RRB ALP Key : ఆర్‌ఆర్‌బీ ఏఎల్‌పీ ఫైనల్ ఆన్సర్ కీ రిలీజ్
రైల్వే రిక్రూట్‌‌మెంట్ బోర్డు
news18-telugu
Updated: March 24, 2019, 12:02 PM IST
ఈ సంవత్సరం జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఆర్ఆర్‌బీ నిర్వహించిన ఆర్‌ఆర్‌బీ ఏఎల్‌పీ, టెక్నీషియన్ సెకండ్ సీబీటీకి సంబంధించిన ఆన్సర్ కీ రిలీజ్ అయింది. ఏఎల్‌పీ పోస్టుల కోసం నిర్వహించిన సెకండ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌లో దాదాపు 5 లక్షల మంది అర్హత సాధించారు. ఈ వివరాలన్నింటినీ ఆర్‌ఆర్‌బీ అఫీషియల్ వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాల కోసం ఇప్పుడు జరిగిన పరీక్షలో ఉత్తీర్ణత సాధించినవారికి మరో అడిషనల్ ఆప్టిట్యూట్ టెస్ట్ ఉంటుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఆర్‌ఆర్‌బీ చేస్తోంది.
ఆప్టిట్యూట్ టెస్ట్ ఏప్రిల్ 16న జరగనుంది. దీనికి సంబంధించిన ప్రకటన ఏప్రిల్ 6లోపు చేసే అవకాశముంది. ఇప్పుడు రిలీజ్ అయిన రిజల్ట్స్‌ని అభ్యర్థులు మార్చి 25న డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

RRB వెబ్‌సైట్ లింక్..

రిజల్ట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



ఇవి కూడా చదవండి..
Exams Tips: ఎగ్జామ్స్‌లో ఎక్కువ మార్కులు సాధించాలంటే.. ఇలా చేయండి..
First published: March 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...