సెక్స్‌లో పురుష పుంగవులు రెచ్చిపోవాలంటే...ఇవి తినాల్సిందే...

ప్రోటీస్లు అధికంగా ఉండే పుట్టగొడుగులు, లేదా మష్రూమ్స్‌ను ఆహారంలో తీసుకుంటే లైంగిక సామర్థ్యం పెరుగుతుందని న్యూట్రిషియన్ ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు.

news18-telugu
Updated: July 13, 2019, 10:42 PM IST
సెక్స్‌లో పురుష పుంగవులు రెచ్చిపోవాలంటే...ఇవి తినాల్సిందే...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ప్రతిరోజూ శృంగారంలో రెచ్చిపోవాలంటే ఒంట్లో సత్తువ కావాల్సిందే..అందుకు తినే ఆహారంపై దంపతులు దృష్టి పెట్టాలని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ఇందుకోసం ప్రోటీస్లు అధికంగా ఉండే పుట్టగొడుగులు, లేదా మష్రూమ్స్‌ను ఆహారంలో తీసుకుంటే లైంగిక సామర్థ్యం పెరుగుతుందని న్యూట్రిషియన్ ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. అయితే వీటితో టమాటా, కోడిగుడ్డు, క్యారట్, ఉల్లిపాయలు, ఓట్స్, పిస్తా, కొబ్బరి కూడా తరచూ ఆహారంలో తీసుకుంటే సెక్స్ సామర్థ్యానికి తోడ్పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతే కాదు విటమిన్ Eని పురుషులు తరచూ తీసుకుంటే కండరాలు గట్టిపడే అవకాశం ఉందని, తద్వారా అంగస్థంభనలకు తోడ్పడుతుందని పరిశోధకులు సెలవిస్తున్నారు. అందుకోసం విటమిన్ E పుష్కలంగా ఉండే చేపలను తీసుకుంటే మంచిదని చెబుతున్నారు. అలాగే డాక్టర్ ను సంప్రదించి విటమిన్ E క్యాప్సుల్స్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

First published: July 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>