Results: యూపీఎస్‌సీ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ 2018 ఫలితాల విడుదల

2018 సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 7 వరకు మెయిన్స్ పరీక్షల్ని నిర్వహించింది యూపీఎస్‌సీ. మొత్తం 1994 మంది మెయిన్స్ క్వాలిఫై అయ్యారు. వారంతా 2019 ఫిబ్రవరి 4న పర్సనాలిటీ టెస్ట్‌కు హాజరుకావాల్సి ఉంటుంది.

news18-telugu
Updated: December 20, 2018, 6:01 PM IST
Results: యూపీఎస్‌సీ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ 2018 ఫలితాల విడుదల
యూపీఎస్‌సీ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ 2018 ఫలితాల విడుదల (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: December 20, 2018, 6:01 PM IST
యూపీఎస్‌సీ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ 2018 ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు UPSC అధికారిక వెబ్‌సైట్లు upsc.gov.in, upsconline.nic.in లో చెక్ చేసుకోవచ్చు. 2018 సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 7 వరకు మెయిన్స్ పరీక్షల్ని నిర్వహించింది యూపీఎస్‌సీ. మొత్తం 1994 మంది మెయిన్స్ క్వాలిఫై అయ్యారు. వారంతా 2019 ఫిబ్రవరి 4న పర్సనాలిటీ టెస్ట్‌కు హాజరుకావాల్సి ఉంటుంది.

ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి?
ముందుగా యూపీఎస్‌సీ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.

యూపీఎస్‌సీ సివిల్ సర్వీసెస్ రిజల్ట్స్ 2018పై క్లిక్ చేయాలి.
పీడీఎఫ్ కాపీలో మెయిన్స్‌ క్వాలిఫై అయినవారి జాబితా ఉంటుంది. అందులో ఉన్నవాళ్లు పర్సనాలిటీ టెస్ట్‌కు హాజరు కావాలి.


భవిష్యత్తు అవసరాల కోసం రిజల్ట్ కాపీ డౌన్‌లోడ్ చేసుకొని దాచుకోవాలి.

ఇవి కూడా చదవండి:
Loading...
Tax Saving Ideas: పన్నులు ఆదా చేసే మార్గాలు ఇవే...

ALERT: జనవరి 1 తర్వాత ఆ చెక్కులు చెల్లవు

Good News: రూ.101 ధరకే వివో స్మార్ట్‌ఫోన్

#FlashBack2018: ఈ ఏడాది రిలీజైన టాప్ ఫ్లాగ్‌షిప్ ఫోన్స్ ఇవే

PUBG News: ఫోర్ట్‌‍‌నైట్‌ కన్నా పబ్‌జీ మొబైల్‌కే ప్లేయర్స్ ఎక్కువ

రూ.30,000 పెరగనున్న హుందాయ్ కార్ల ధరలు
First published: December 20, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...