ఆ సమయంలో రెచ్చిపోవాలంటే... ఈ ఐదు ఆహార పదార్థాలు రోజూ తీసుకోండి...

శృంగారం ఓ అద్భుత కావ్యం. అందులో ఒక్కో పేజీకి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఆ పుస్తకంలోని పాఠాలన్నీ చదవడం ఎవ్వరికైనా దాదాపు అసాధ్యమే. చదివే కొద్దీ కొత్తగా... ఇంకొత్తగా పాఠాలు నేర్పించడం ఒక్క రతీ క్రీడ వల్లే సాధ్యం అవుతుంది. అయితే ఆడే క్రీడాకారుడిలో ఆశ, ఆతృత ఎంత ఉంటాయో... ఆ విషయం గురించి అవగాహన కూడా అంతే ఉండాలి. అందుకే సమరంలో కంటే, సరసంలో సహనం చాలా అవసరమని చెబుతారు వాత్సాయనుడు. తొందరపాటు పడితే సెక్స్ కొన్ని సమస్యలు కూడా తెచ్చిపెట్టవచ్చు. ఎంతకీ మగాడికైనా తన భాగస్వామిని ఆ విధంగా తృప్తి పరచడంలో అసలైన కిక్ ఉంటుంది. అందుకే నేటికీ వయాగ్రాకు ఉండే డిమాండ్‌యే వేరు. అయితే కొన్ని ఆహార పదార్థాలను రోజూ భోజనంలో భాగం చేసుకోవడం వల్ల లైంగిక సామర్థ్యాన్ని ఈజీగా పెంచుకోవచ్చు.

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 11, 2019, 10:55 PM IST
ఆ సమయంలో రెచ్చిపోవాలంటే... ఈ ఐదు ఆహార పదార్థాలు రోజూ తీసుకోండి...
నమూనా చిత్రం
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 11, 2019, 10:55 PM IST
చాలామందికి పడక గది ఓ ప్రయోగ శాల. రోజుకో రకంగా... ప్రతీ రాత్రీ కొత్తగా ట్రై చేయాలని కోరుకుంటారు శృంగార‌ ప్రియులు. రతి క్రీడలోని సుఖాన్ని తనివితీరా అనుభవించాలంటే ఈ ప్రయోగాలు అవసరం కూడానూ! అయితే సెక్స్ ప్రయోగాలు సక్సెస్ కావాలంటే... భాగస్వాములిద్దరి మధ్యా మంచి సమన్వయం, సహాకారం ఉండాలి. లేదంటే ప్రయోగశాలలో ఫలితాలు తేడా కొట్టేస్తాయి. అంతకుముందు భాగస్వామిని తృప్తి పరచాలంటే లైంగిక సామర్థ్యం మెండుగా ఉండాలి. దీనికి ప్రధానంగా తనపై తనకు నమ్మకం అవసరం. ఇది లేకనే శ్రీఘస్థలనానికి గురవుతుంటారు చాలామంది మగాళ్లు. శ్రీఘస్థలనం సమస్యతో బాధపడేవారు అల్లోపతి మందులు వాడి, సామర్థ్యాన్ని పెంచుకోవాలని తహతహలాడుతుంటారు. అయితే కొన్ని వంటింటి చిట్కాలతో శృంగార సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. అవేంటంటే...
Sex drive foods for male, natural sex stimulants food, Stamina food for male, foods that help sexually in men, food that increase sex drive and stamina, Viagra Foods, Sex Drive foods for female, bedroom secrets, Sexual satisfactions, sex related questions and answers, శృంగారం, శృంగార చిట్కాలు, సెక్స్ సామర్థ్యాన్ని పెంచే ఆహారం, లైంగిక సామర్థ్యం పెరగాలంటే ఏం చేయాలి, పడక గది రహస్యాలు, శృంగార సామర్థ్యాన్ని పెంచే ఆహార పదార్థాలు, వంటింటి చిట్కాలు
సోంపు

భోజనం చేసిన నోట్లో సోంపు వేసుకోవడం చాలామందికి అలవాటు. ఆహారాన్ని త్వరగా జీర్ణం చేసేందుకు ఉపయోగపడే సోంపు... శృంగార సామర్థ్యాన్ని పెంచేందుకు కూడా ఉపయోగపడుతుంది. రోజుకి రెండు సార్లు చెంచాడు సోంపు నోట్లో వేసుకుంటే చాలు... లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. అంగస్థంభన సమస్య కూడా తొలిగిపోతుంది.

Sex drive foods for male, natural sex stimulants food, Stamina food for male, foods that help sexually in men, food that increase sex drive and stamina, Viagra Foods, Sex Drive foods for female, bedroom secrets, Sexual satisfactions, sex related questions and answers, శృంగారం, శృంగార చిట్కాలు, సెక్స్ సామర్థ్యాన్ని పెంచే ఆహారం, లైంగిక సామర్థ్యం పెరగాలంటే ఏం చేయాలి, పడక గది రహస్యాలు, శృంగార సామర్థ్యాన్ని పెంచే ఆహార పదార్థాలు, వంటింటి చిట్కాలు
అల్లం

అల్లం టీ తాగితే... శరీరంలో ఓ కొత్త ఎనర్జీ వస్తుంది. వంటల్లో వేస్తే ఆ రుచే వేరుగా ఉంటుంది. అలాంటి అల్లం పడకగదిలో కూడా కొత్త ఎనర్జీని నింపడంతో ఎంతగానో ఉపయోగపడుతుంది. రోజూ చెంచాడు అల్లం రసం తీసుకుంటే వీర్య వృద్ధి కలగడమే కాదు, సంతాన సమస్యలు తొలగిపోయేందుకు అవకాశం ఉంది.
Sex drive foods for male, natural sex stimulants food, Stamina food for male, foods that help sexually in men, food that increase sex drive and stamina, Viagra Foods, Sex Drive foods for female, bedroom secrets, Sexual satisfactions, sex related questions and answers, శృంగారం, శృంగార చిట్కాలు, సెక్స్ సామర్థ్యాన్ని పెంచే ఆహారం, లైంగిక సామర్థ్యం పెరగాలంటే ఏం చేయాలి, పడక గది రహస్యాలు, శృంగార సామర్థ్యాన్ని పెంచే ఆహార పదార్థాలు, వంటింటి చిట్కాలు
వెల్లుల్లిఉల్లి చేసే మేలు తల్లికూడా చేయదనేది పాత సామెత. అయితే ఆ సమస్యతో బాధపడేవారికి మాత్రమే వెల్లుల్లి చేసే మేలు చాలా ఎక్కువే. నిత్యం వంటల్లో వాడడం కంటే పచ్చిగా తినడం వల్ల శృంగార సామర్థ్యం పెరుగుతుంది. సంతాన సమస్యలు తొలగిపోతాయి.
Loading...
Sex drive foods for male, natural sex stimulants food, Stamina food for male, foods that help sexually in men, food that increase sex drive and stamina, Viagra Foods, Sex Drive foods for female, bedroom secrets, Sexual satisfactions, sex related questions and answers, శృంగారం, శృంగార చిట్కాలు, సెక్స్ సామర్థ్యాన్ని పెంచే ఆహారం, లైంగిక సామర్థ్యం పెరగాలంటే ఏం చేయాలి, పడక గది రహస్యాలు, శృంగార సామర్థ్యాన్ని పెంచే ఆహార పదార్థాలు, వంటింటి చిట్కాలు
మునక్కాయలు

మూనక్కాయలు తింటే మూడ్ వస్తుందనేది అక్షరసత్యం. మునక్కాయల్లో ఉండే జింక్ లైంగిక సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది. కాల్షియం, ఐరన్ ఉండడం వల్ల ఎముకల ఎదుగుదలకు తోడ్పడే మునక్కాయలు... చిన్నపిల్లలతో పాటు గర్భిణీలకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
Sex drive foods for male, natural sex stimulants food, Stamina food for male, foods that help sexually in men, food that increase sex drive and stamina, Viagra Foods, Sex Drive foods for female, bedroom secrets, Sexual satisfactions, sex related questions and answers, శృంగారం, శృంగార చిట్కాలు, సెక్స్ సామర్థ్యాన్ని పెంచే ఆహారం, లైంగిక సామర్థ్యం పెరగాలంటే ఏం చేయాలి, పడక గది రహస్యాలు, శృంగార సామర్థ్యాన్ని పెంచే ఆహార పదార్థాలు, వంటింటి చిట్కాలు
ఇంగువ, బెల్లం

ఇంగువ, బెల్లం రెండూ రోజూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శృంగార సమస్యలతో పాటు అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. ఇంగువలో ఉండే పోషకాలు మహిళలకు ఎంతగానో ఉపయోగపడితే... బెల్లం ఆడా, మగా ఇద్దరిలోనూ లైంగిక సమస్యలను దూరం చేస్తుంది.
First published: April 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...