సెక్స్‌లో సామర్థ్యం తగ్గిందా...ఎర్ర రంగు ద్రాక్షను తింటే..పడకగదిలో సరిలేరు నీకెవ్వరూ...

అంతేకాదు ఎరుపు రంగు ద్రాక్ష‌ల‌ను తింటుంటే ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. అలాగే కంటి చూపు కూడా పెరుగుతుంది. డ‌యాబెటిస్ ఉన్న‌వారు ఎర్ర రంగు ద్రాక్ష‌లను తిన‌డం మంచిది. దీంతో వారి ర‌క్తంలో షుగ‌ర్ స్థాయిలు త‌గ్గుతాయి.

news18-telugu
Updated: April 26, 2020, 8:47 PM IST
సెక్స్‌లో సామర్థ్యం తగ్గిందా...ఎర్ర రంగు ద్రాక్షను తింటే..పడకగదిలో సరిలేరు నీకెవ్వరూ...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
ఎరుపు రంగు ద్రాక్ష పండ్ల‌ను తింటే సెక్స్ సామర్థ్యం పెరుగుతుందని పలు రీసెర్చిలో తేలింది. ముఖ్యంగా ఇత‌ర రంగు ద్రాక్ష‌ల క‌న్నా ఎరుపు రంగు ద్రాక్ష‌ల్లోనే యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయని తేల్చారు. ఇవి ఫ్రీ ర్యాడిక‌ల్స్ వ‌ల్ల‌ శ‌రీర క‌ణ‌జాలం నాశ‌నం కాకుండా ర‌క్షిస్తాయి. ఎరుపు రంగు ద్రాక్ష‌ల‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో రక్త కణాల్లోని మలినాలు తొలగిపోతాయని తేలింది. అంతేకాదు ఎర్ర రంగులో ఫ్లేవనాయిడ్స్ వల్ల అధిక బ‌రువు త‌గ్గుతారు. అంతేకాదు కీళ్ల నొప్పులు, గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి. వ‌య‌స్సు మీద ప‌డ‌డం కార‌ణంగా వ‌చ్చే అల్జీమ‌ర్స్ వ్యాధి రాకుండా అడ్డుకోవ‌చ్చు. ఎరుపు రంగు ద్రాక్ష‌ల‌ను నిత్యం తింటే రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు త‌గ్గి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయని శాస్త్రవేత్తలు తేల్చారు. ఫలితంగా గుండె పోటు చాన్స్ తగ్గిందని తేలింది.

అంతేకాదు ఎరుపు రంగు ద్రాక్ష‌ల‌ను తింటుంటే ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. అలాగే కంటి చూపు కూడా పెరుగుతుంది. డ‌యాబెటిస్ ఉన్న‌వారు ఎర్ర రంగు ద్రాక్ష‌లను తిన‌డం మంచిది. దీంతో వారి ర‌క్తంలో షుగ‌ర్ స్థాయిలు త‌గ్గుతాయి.
First published: April 26, 2020, 8:47 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading