రామ్ చరణ్ సతీమణి ఉపాసన చేసిన పనికి...జై కొడుతున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు..

ఉపాసన అపోలో హాస్పిటల్స్ సామ్రాజ్యంలో తనదైన పాత్ర పోషిస్తూ ముందుకు వెళుతున్నారు. తాజాగా ఆమె డిజిటల్ స్పేస్ యూట్యూబ్ వేదికగా హెల్త్ రిలేటెడ్ వీడియోలు చేస్తూ తనదైన గుర్తింపు పొందతున్నారు.

news18-telugu
Updated: October 19, 2019, 8:01 PM IST
రామ్ చరణ్ సతీమణి ఉపాసన చేసిన పనికి...జై కొడుతున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు..
ఉపాసన అపోలో హాస్పిటల్స్ సామ్రాజ్యంలో తనదైన పాత్ర పోషిస్తూ ముందుకు వెళుతున్నారు. తాజాగా ఆమె డిజిటల్ స్పేస్ యూట్యూబ్ వేదికగా హెల్త్ రిలేటెడ్ వీడియోలు చేస్తూ తనదైన గుర్తింపు పొందతున్నారు.
  • Share this:
రామ్ చరణ్ సతీమణి ఉపాసన మనందరికీ మెగా పవర్ స్టార్ సతీమణిగానే పరిచయం, కానీ ఆమె అపోలో హాస్పిటల్స్ సామ్రాజ్యంలో తనదైన పాత్ర పోషిస్తూ ముందుకు వెళుతున్నారు. తాజాగా ఆమె డిజిటల్ స్పేస్ యూట్యూబ్ వేదికగా హెల్త్ రిలేటెడ్ వీడియోలు చేస్తూ తనదైన గుర్తింపు పొందతున్నారు. అయితే తాజాగా ఆమె చేసిన ఒక ఫిట్ నెస్ వీడియో యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది. ముఖ్యంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఎక్కువగా ఆఫీసులోని సీట్లకు అతుక్కుపోయి పనిచేస్తుంటారు. అయితే అలాంటి వారికి కూర్చున్న కుర్చీలోనే ఎక్సర్ సైజులు ఎలా చేయాలి అనే అంశంపై ఉపాసన తన యూట్యూబ్ చానెల్ లో వీడియో చేసి పెట్టారు. బిజీ బిజీ లైఫ్ లో ఫిట్ నెస్ పట్ల అవగాహన లేని సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు, అలాగే ఇతర కార్పోరేట్ ఉద్యోగులకు ఉపాసన కామినేని పోస్ట్ చేసిన వీడియోలు కచ్చితంగా ఉపయోగపడే అవకాశం ఉంది. మరి ఆ వీడియో చూసేద్దామా.

Published by: Krishna Adithya
First published: October 19, 2019, 8:01 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading