#Jobs: రైల్వేలో ఉద్యోగాలు.. ఇవి వివరాలు..

పదో తరగతి పూర్తి చేసి ఐటీఐ పూర్తి చేసినవారికి శుభవార్త.. చెన్నైలోని సదరన్ రైల్వేలో వివిధ విభాగాల్లో ఖాళీలు..

Amala Ravula | news18-telugu
Updated: January 9, 2019, 8:40 PM IST
#Jobs: రైల్వేలో ఉద్యోగాలు.. ఇవి వివరాలు..
నమూనా చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: January 9, 2019, 8:40 PM IST
చెన్నైలోని సదరన్ రైల్వేలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న దాదాపు 3,556 ఉద్యోగాల కోసం దరఖాస్తులు కోరుతున్నారు.
వివరాలు.. అప్రెంటీస్, ట్రేడ్ అప్రెంటీస్‌లు విభాగంలో ఖాళీలు..
కేడర్ వారీగా.. ట్రేడ్ అప్రెంటీస్‌లు -2652, అప్రెంటీస్‌లు -904

విభాగాల వారీ ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలు: ఫ్రెషర్స్ -43, సిగ్నల్ అండ్ టెలీ కమ్యూనికేషన్ వర్క్‌షాప్ -52, త్రివేండ్రం డివిజన్ -973, పాలాఘాట్ డివిజన్ -666, సేలం డివిజన్ -918..
అప్రెంటీస్ ఖాళీలు: 904
విద్యార్హత: పదోతరగతితో పాటు.. సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి..


వయసు: 15-24 మధ్య వయసు ఉండాలి
Loading...
ఎంపిక: అకడమిక్ మెరిట్ ఆధారంగా..
చివరితేదీ: జనవరి 13, 2019
వెబ్‌సైట్: www.rrcmas.in
First published: January 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...