#Valentinesday2019: ప్రపోజ్ డే స్పెషల్ అదే..

వాలెంటైన్స్ డే దగ్గరికొచ్చింది. ఈ ముందు వారం మొత్తం ప్రేమికుల వారోత్సవాలే.. మరి ప్రపోజ్ డే అయిన ఈ రోజు స్పెషల్ ఏంటంటే...

news18-telugu
Updated: February 8, 2019, 5:43 PM IST
#Valentinesday2019: ప్రపోజ్ డే స్పెషల్ అదే..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: February 8, 2019, 5:43 PM IST
ప్రపోజ్ డే.. పేరుకు తగ్గట్టే ఈ రోజున తాము ఇష్టపడేవారికి తమ ప్రేమను ప్రపోజ్ చేస్తారు. వాళ్లు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా.. చెప్పడం మనవంతు అంటూ వారి భావాలను వ్యక్తీకరిస్తారు. అయితే.. ఇది కేవలం అప్పుడే ప్రేమలో పడినవారికి కాదు.. ప్రేమలో మునిగి తేలుతున్న వారు, ఆల్రెడీ ఒక్కటైన జంటలు ఈ రోజుని అందంగా సెలబ్రేట్ చేసుకుంటూ లవ్‌ని తెలియజేస్తారు.
ఇక అప్పుడే ప్రేమ మైకాన్ని ఆస్వాదిస్తున్నవారు తమ ఫీలింగ్స్‌ని ఏర్చికూర్చి ప్రపోజ్ డే న ప్రపోజ్ చేస్తారు. ఆ ప్రేమ ఇద్దరికీ ఇష్టమైతే ఆ ఆనందాన్నంతా ప్రేమికుల రోజున పంచుకుంటారు.

మరి ఇంకేంటి.. ప్రతీఒక్కరూ అనుభవించే ఆ అందమైన ప్రేమని మీరు ఆస్వాదించాలంటే మీ క్రష్‌కి ప్రపోజ్ చేసేయండి.. అయితే ఊరికే చేయకుండా మీకు ఇష్టమైనవారికి ఏమిష్టమో.. అవి ఇచ్చి మరీ ప్రపోజ్ చేసేయండి.. లవ్‌ని సక్సెస్ చేసుకోండి..
First published: February 8, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
  • I agree to receive emails from NW18

  • I promise to vote in this year's elections no matter what the odds are.

    Please check above checkbox.

  • SUBMIT

Thank you for
taking the pledge

But the job is not done yet!
vote for the deserving condidate
this year

Click your email to know more

Disclaimer:

Issued in public interest by HDFC Life. HDFC Life Insurance Company Limited (Formerly HDFC Standard Life Insurance Company Limited) (“HDFC Life”). CIN: L65110MH2000PLC128245, IRDAI Reg. No. 101 . The name/letters "HDFC" in the name/logo of the company belongs to Housing Development Finance Corporation Limited ("HDFC Limited") and is used by HDFC Life under an agreement entered into with HDFC Limited. ARN EU/04/19/13618
T&C Apply. ARN EU/04/19/13626