Health Tips : శృంగార సామర్థ్యాన్ని పెంచే జ్యూస్..

దానిమ్మ రసం.. ఆరోగ్యానికి చాలామంచిదని తెలుసు.. నీరసంతో బాధపడేవారు ఎక్కువగా ఈ జ్యూస్‌ని తీసుకోవాలని చెబుతారు. ఈ జ్యూస్‌ని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల ఎంతో మంచిదని కూడా చెబుతారు. తాజాగా ఓ ఆసక్తికర విషయం తెలిసింది.

news18-telugu
Updated: May 24, 2019, 6:14 PM IST
Health Tips : శృంగార సామర్థ్యాన్ని పెంచే జ్యూస్..
అలెక్స్ అనే 29 ఏళ్ల యువకుడు సిడ్నీలో ఫేమస్ కాల్ బాయ్.
news18-telugu
Updated: May 24, 2019, 6:14 PM IST
చాలామంది శృంగార సమస్యలతో బాధపడుతుంటారు. ఈ సమస్యలను ఎవరికీ చెప్పుకోలేక ఆస్పత్రుల చుట్టూ తిరుగుతుంటారు. అక్కడ వేలకు వేలు ఖర్చు పెడుతుంటారు.. ఫలితం ఉంటుందా అంటే తాత్కాలికమే అని చెబుతారు. అలాంటివారు ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సమస్యలు పరిష్కారం చేసుకోవచ్చని చెబుతున్నారు. అందులో ముఖ్యంగా దానిమ్మ రసం తీసుకోవడం..

దానిమ్మ రసం.. ఆరోగ్యానికి చాలామంచిదని తెలుసు.. నీరసంతో బాధపడేవారు ఎక్కువగా ఈ జ్యూస్‌ని తీసుకోవాలని చెబుతారు. ఈ జ్యూస్‌ని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల ఎంతో మంచిదని కూడా చెబుతారు. తాజాగా ఓ ఆసక్తికర విషయం తెలిసింది. అదేంటంటే.. దానిమ్మరసం తీసుకోవడం వల్ల శృంగార ఆసక్తి పెరుగుతుందట. ఈ రసంలో సెక్స్ స్టామినాని పెంచే లక్షణాలున్నాయని తేలింది. దానిమ్మగింజల రసం రక్తాన్ని శుద్ధి చేస్తుంది. దీనివల్ల శృంగార ప్రేరేపిత అవయవాలు సరిగ్గా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు.

అందుకే ఆ సమస్యలున్నవారు ఖచ్చితంగా దానిమ్మని తమ డైట్‌లో చేర్చుకోవాలని సూచిస్తున్నారు.

ఈ వీడియో కూడా చూడండి..


First published: May 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...