ఈ వృత్తుల్లో అక్రమ సంబంధాలు ఎక్కువ... సర్వేలో లాస్ట్ రాజకీయాలు.. మరి ఫస్ట్...

ఆష్లే మేడిసన్ అనే ఓ లైన్‌లైన్ డేటింగ్ వెబ్‌‌సైట్ ఇటీవల సర్వే నిర్వహించింది. ఆ వివరాలను అనుసరించి ఆ సైట్ ఓ అభిప్రాయానికి వచ్చింది.

news18-telugu
Updated: February 14, 2020, 9:57 PM IST
ఈ వృత్తుల్లో అక్రమ సంబంధాలు ఎక్కువ... సర్వేలో లాస్ట్ రాజకీయాలు.. మరి ఫస్ట్...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఇటీవల కాలంలో వివాహేతర లైంగిక సంబంధాలు, అనైతిక సంబంధాలకు సంబంధించిన కేసులు ఎక్కువగా మీడియాలో కనిపిస్తూ ఉన్నాయి. అయితే, ఎలాంటి వారిలో, ఎలాంటి వృత్తుల్లో ఉండే వారిలో ఎక్కువగా అనైతిక లైంగిక సంబంధాలు ఉంటాయనే అంశంపై ఓ ఆసక్తికర సర్వే వెలుగులోకి వచ్చింది. ఆష్లే మేడిసన్ అనే ఓ లైన్‌లైన్ డేటింగ్ వెబ్‌‌సైట్ ఇటీవల సర్వే నిర్వహించింది. ఈ వెబ్‌సైట్ కేవలం పెళ్లయిన వారికి మాత్రమే. సుమారు 1000 మంది యూజర్ల నుంచి సేకరించిన వివరాలను అనుసరించి ఆ సైట్ ఓ అభిప్రాయానికి వచ్చింది. ఆ వెబ్‌సైట్ వెలువరించిన సర్వే ప్రకారం... మొత్తం 13 వృత్తుల వారిలో ఎక్కువగా అనైతిక లైంగిక సంబంధాలు ఉన్నాయి. వాటిలో 13వ స్థానంలో నిలిచింది రాజకీయాలు.

13వ స్థానం : రాజకీయాలు
12వ స్థానం : వ్యవసాయం

11వ స్థానం : లీగల్ సెక్టార్
10వ స్థానం : ఆర్ట్స్


9వ స్థానం : ఎంటర్‌టైన్‌మెంట్
8వ స్థానం : మార్కెటింగ్ & కమ్యూనికేషన్,7వ స్థానం : సోషల్ వర్క్
6వ స్థానం : రిటైల్ & హాస్పిటాలిటీ
5వ స్థానం : ఫైనాన్స్, ఎడ్యుకేషన్
4వ స్థానం : ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్
3వ స్థానం : ఐటీ సెక్టార్
2వ స్థానం : మెడికల్
మొదటి స్థానం : చిరు వ్యాపారాలు, నిర్మాణరంగం, ప్లంబింగ్, వెల్డింగ్ వగైరా...
First published: February 14, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు