బాలీవుడ్ సెలబ్రిటీల లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్స్ ఇవే...
Fashion Trends : ఫ్యాషన్ అనేది ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉంటుంది. ఒకప్పటి డ్రెస్సులు ఇప్పుడు వేసుకుంటే... ఓల్డ్ ఫ్యాషన్ అనేస్తారు. అందువల్ల ఎప్పటికప్పుడు లేటెస్ట్ ట్రెండ్స్ తెలుసుకోవాలి.
news18-telugu
Updated: November 11, 2019, 11:17 AM IST

బాలీవుడ్ సెలబ్రిటీల లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్స్ ఇవే...
- News18 Telugu
- Last Updated: November 11, 2019, 11:17 AM IST
Fashion Trends : ఫ్యాషన్ ప్రపంచంలో ఇండియాది ప్రత్యేక స్థానం. మిగతా దేశాల్ని ఫాలో అవ్వకుండా... ఇండియాలో ఫ్యాషన్ డిజైనర్లు... ఇండియన్ స్టైల్స్‌లో ట్రెండ్స్ సెట్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు సరికొత్త లుక్స్ కోసం తమ క్రియేటివిటీకి పదును పెడుతున్నారు. ఫలితంగా ఇండియాలో వస్తున్న ఫ్యాషన్ ట్రెండింగ్ మార్పులు... ప్రపంచ దేశాల్ని ఆలోచనలో పడేస్తున్నాయి. మరి ఈ ఫ్యాషన్ వరల్డ్‌లో లేటెస్ట్ ట్రెండ్స్ ఏంటి? పార్టీ నైట్స్‌లో ఏ డ్రెస్ వేసుకోవాలి? బాలీవుడ్ సెలబ్రిటీలు తాజాగా ఎలాంటి ట్రెండ్స్ ఫాలో అవుతున్నారు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లు వారి కోసం సరికొత్త ట్రెండింగ్ కాస్ట్యూమ్స్ రెడీ చేస్తున్నారు? ఇలాంటి విషయాల్ని ఎప్పటికప్పుడు మీ ముందుకు తెస్తోంది న్యూస్18తెలుగు.కామ్. న్యూ లుక్స్‌లో బాలీవుడ్ దివాస్... మెస్మరైజ్ చెయ్యడమే కాదు... ఫ్యాషన్ స్టైల్స్‌తో అందర్నీ అలరిస్తున్నారు. మరి ఆ లేటెస్ట్ స్టైల్స్ ఏంటో మీరూ తెలుసుకోండి. ఫాలో అయిపోండి.
ఇవి కూడా చదవండి :
ఫుడ్ డెలివరీ యాప్‌లకు షాక్... ఇక రెస్టారెంట్లే డైరెక్టుగా డెలివరీ
NDAకి శివసేన గుడ్‌బై... రాజీనామా చేసిన అరవింద్ సావంత్
అయోధ్య తీర్పు తర్వాత ఎంత మంది అరెస్టయ్యారో తెలుసా...?
జబర్దస్త్ రష్మీ, సుధీర్ మధ్య పెరిగిన గ్యాప్...? ఇవీ కారణాలు
View this post on Instagram
View this post on Instagram
Birds , Beasts and Hedonists kind of night 🦅🦋👹 #birthdays #aboutlastnight✨ #delhidiaries
View this post on Instagram
〰️ . . . . . Bag:@stuffsunique1 📸:@vishnu_whiteramp @adharsh_whiteramp @anwar_ta_fotography
View this post on Instagram
For #ExhibitTechAwards in @kiranguptalabel 💥 #latergram📷 photography @ruskinfelix
View this post on Instagram
Muhurtha rhymes . Outfit by @laxmikrishnaofficial . Thank you sweety for this gorgeous outfit ...
Pics : ఐస్‌తో ఐస్ చేస్తున్న కేరళ బ్యూటీ ప్రియాంక
ఇవి కూడా చదవండి :
ఫుడ్ డెలివరీ యాప్‌లకు షాక్... ఇక రెస్టారెంట్లే డైరెక్టుగా డెలివరీ
NDAకి శివసేన గుడ్‌బై... రాజీనామా చేసిన అరవింద్ సావంత్
అయోధ్య తీర్పు తర్వాత ఎంత మంది అరెస్టయ్యారో తెలుసా...?
జబర్దస్త్ రష్మీ, సుధీర్ మధ్య పెరిగిన గ్యాప్...? ఇవీ కారణాలు