news18-telugu
Updated: December 4, 2019, 10:59 PM IST
ప్రతీకాత్మకచిత్రం
సీ ఫుడ్ అనగానే మనకు గుర్తకు వచ్చేవి చేపలు, ఎండ్రకాయులు, పీతలు మాత్రమే. అయితే విదేశాల్లో మాత్రం నత్తలను తినడం అక్కడ ఫ్యాషను. అయితే మన దేశంలో కొన్ని ప్రాంతాల్లో నత్త మాంసం తింటారు. అయితే నత్తలను తింటే శృంగారంలో రెచ్చిపోవచ్చని కావాల్సిన, సంతృప్తి పొంద వచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. మంచి రుచితోపాటు గుండెకు నత్త మాంసం ఎంతో మేలు చేస్తుందని ప్రముఖ శాస్త్రవేత్తలు తమ రీసెర్చి ద్వారా తెలిపారు. అంతేకాదు డాక్టర్లు, డైటీషియన్లు సైతం నత్తలను తినవచ్చని సెలవిస్తున్నారు. అటు శృంగార జీవితానికి మాత్రమే కాదు, సాధారణ ఆరోగ్యానికి కూడా సముద్రపు నత్తలు కూడా ఎంతో దోహదం చేస్తాయనడంలో అతిశయోక్తిలేదు. చేపలు, పీతలను ఆహారం కోసం ఉపయోగించినట్లే సముద్రపు నత్తలను కూడా ఆహారం కోసం ఉపయోగిస్తే ఆహార భద్రతకు కూడా ముప్పు వాటిల్లదని శాస్త్రవేత్తలు సెలవిస్తున్నారు.
Published by:
Krishna Adithya
First published:
December 4, 2019, 10:59 PM IST