14 రోజుల్లో 11 కేజీలు బరువు తగ్గడం ఎలా ?

మనం తీసుకునే ఆహరం లో కొన్ని మార్పులు చేసుకొని కొద్దీ రోజులలోనే 14 కేజీ లు తగ్గచ్చు. దీనికి మీరు పాటించవలసిన మరియు తీసుకోవలసిన ఆహరం ఏంటో చూడండి, పాటించండి ...

news18-telugu
Updated: September 25, 2019, 7:15 PM IST
14 రోజుల్లో 11 కేజీలు బరువు తగ్గడం ఎలా ?
అధిక బరువు తగ్గించుకోవడానికి కూడా ఈ నీరు మేలు చేస్తుంది. శరీరంలో వ్యర్థాల్ని తరిమికొట్టే శక్తి దీనికి ఉంటుంది. అలాగే రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
  • Share this:
బరువు తగ్గడానికి చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తుంటారు.బరువు తగ్గడం అంత సులువు అయిన విషయం ఏమి కాదు . మనం బరువు తగ్గాలి అని నిశ్చయించుకున్నప్పుడు ప్రతి రోజు కొన్ని ముఖ్యంగా పాటించాలి కాబట్టి త్వరగా బరువు తగ్గాలి అనుకునే వారు చాలా పట్టుదల తో ఉండాలి. చాలా మంది చాలా రకాలుగా బరువు తగ్గాలి ప్రయత్నిస్తుంటారు. కొంతమంది జిమ్ లకు వెళ్తారు, మరికొంత మంది ఆహారం తీసుకోవడం మానేస్తారు,ఇలా చేయడం వల్ల మీరు ఇంకో కొత్త సమస్యలు తెచ్చుకుంటూ ఉంటారు. మనం తీసుకునే ఆహరం లో కొన్ని మార్పులు చేసుకొని కొద్దీ రోజులలోనే 14 కేజీ లు తగ్గచ్చు. దీనికి మీరు పాటించవలసిన మరియు తీసుకోవలసిన ఆహరం ఏంటో చూడండి, పాటించండి ...

Day 1

టిఫిన్ :- 2 ఉడికించిన గుడ్లు మరియు ఒక సిట్రిక్ పండు (సిట్రస్ పండ్లు :-ఆరెంజెస్, నిమ్మ, గ్రేఫ్ ప్రూట్స్, బెర్రీస్ మొదలగునవి )
లంచ్ :- బ్రెడ్ మరియు కొన్ని పండ్లు
డిన్నర్ :- చికెన్ మరియు ఎక్కువ మొత్తం లో సలాడ్

Day 2

టిఫిన్ :- 2 ఉడికించిన గుడ్లు మరియు ఒక సిట్రిక్ పండులంచ్ :- చికెన్ మరియు ఆకుపచ్చ కూరగాయల సలాడ్
డిన్నర్ :- 2 ఉడికించిన గుడ్లు, ఒక నారింజ మరియు కొన్ని కాయ కూరలు

Day 3
టిఫిన్ :- మునుపటి రోజుల మాదిరిగానే
లంచ్ :- 1 టమోటా, ఒక స్లైస్ టోల్‌మీల్ బ్రెడ్ మరియు తక్కువ కొవ్వు జున్ను;
డిన్నర్ :- చికెన్ మరియు సలాడ్.

Day 4

టిఫిన్ :- మునుపటి రోజుల మాదిరిగానే
లంచ్ :- పండు;
డిన్నర్ - ఉడికించిన చికెన్ మరియు సలాడ్.

Day 5

టిఫిన్ :- మునుపటి రోజుల మాదిరిగానే
భోజనం - 2 ఉడికించిన గుడ్లు మరియు ఉడికించిన కూరగాయలు;
డిన్నర్ - బార్‌బెక్యూ లేదా చేప మరియు సలాడ్.(బార్‌బెక్యూ:- మాంసం, చేపలు, రొయ్యలు తదితర ఆహార పదార్దాలు గ్రిల్ మీద కాల్చుకొని తినడం )

Day 6

టిఫిన్ :- మునుపటి రోజుల మాదిరిగానే
భోజనం - పండు;
డిన్నర్ - ఉడికించిన చికెన్‌తో కూరగాయలు

Day 7

టిఫిన్ :- మునుపటి రోజుల మాదిరిగానే
భోజనం - చికెన్, టమోటా సలాడ్ మరియు ఉడికించిన కూరగాయలు;
డిన్నర్ - ఉడికించిన కూరగాయలు.

Day 8

టిఫిన్ :- మునుపటి రోజుల మాదిరిగానే
భోజనం - చికెన్ మరియు సలాడ్;
డిన్నర్ - 2 గుడ్లు, సలాడ్ మరియు ఒక నారింజ.

Day 9

టిఫిన్ :- మునుపటి రోజుల మాదిరిగానే
భోజనం - ఉడికించిన కూరగాయలు మరియు రెండు గుడ్లు;
డిన్నర్ - చేప లేదా బార్‌బెక్యూ లేదా సలాడ్.

Day 10

టిఫిన్ :- మునుపటి రోజుల మాదిరిగానే
భోజనం - రెండవ వారం నుండి సోమవారం మాదిరిగానే;
డిన్నర్ - రెండవ వారం నుండి సోమవారం మాదిరిగానే.

Day 11

టిఫిన్ :- మునుపటి రోజుల మాదిరిగానే
భోజనం - 2 గుడ్లు, ఉడికించిన కూరగాయలు మరియు తక్కువ కొవ్వు జున్ను;
డిన్నర్ - ఉడికించిన చికెన్ మరియు సలాడ్.

Day 12

టిఫిన్ :- మునుపటి రోజుల మాదిరిగానే
లంచ్ - ట్యూనా సలాడ్;
డిన్నర్ - 2 గుడ్లు మరియు సలాడ్

Day 13

టిఫిన్ :- మునుపటి రోజుల మాదిరిగానే
భోజనం - చికెన్ మరియు సలాడ్;
డిన్నర్ - పండ్లు

Day 14

టిఫిన్ :- మునుపటి రోజుల మాదిరిగానే
భోజనం - ఉడికించిన చికెన్ మరియు ఉడికించిన కూరగాయలు
డిన్నర్ - ఉడికించిన చికెన్ మరియు ఉడికించిన కూరగాయలు
First published: September 25, 2019, 7:15 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading