సెక్స్‌ ఎంత సేపు చేస్తే ఆరోగ్యమో తెలుసా..పాటించాల్సిన మెళకువలివే..

అతిగా సెక్స్ చేయడం కూడా మంచిది కాదని అంటున్నారు. ముఖ్యంగా శృంగారంలో అతిగా చేస్తే వెన్నుపూస సమస్యలు వస్తాయని అంతేకాదు కండరాలు పటుత్వాన్ని కోల్పోతాయని పరిశోధనల్లో తేలింది.

news18-telugu
Updated: December 8, 2019, 10:46 PM IST
సెక్స్‌ ఎంత సేపు చేస్తే ఆరోగ్యమో తెలుసా..పాటించాల్సిన మెళకువలివే..
ఓయో హోటల్లో యువతితో గడిపిన వివిరాలన్నీ తన దగ్గర ఉన్నాయని, ఆ వీడియోలు బయటకు రాకుండా ఉండాలంటే, డబ్బులు ఇవ్వాలని సంతోష్ డిమాండ్ చేశాడు.
  • Share this:
స్త్రీ పురుషులిద్దరూ ప్రపంచాన్ని మరిచిపోయిన ఒకరికలో ఒకరు ఒదిగిపోయి సృష్టి కార్యంలో మమేకమై ఎంత సేపు గడిపామో కూడా మరిచిపోతుంటారు. అయితే కొందరు మాత్రం తాము శృంగారంలో ఎక్కువ సేపు గడపలేకపోయామే అని బాధపడుతుంటారు. అయితే అతి అన్నింట పనికిరాదు అన్నట్లే ఎక్కువ సేపు శృంగారం కూడా ఒంటికి అంత మంచిది కాదని యూకే పరిశోధకులు తేల్చిచెప్పారు. ముఖ్యంగా పరిమితంగా ప్రతి రోజు సెక్స్ చేస్తే మెదడులోని నరాలు యాక్టివ్ అవుతాయిని అలాగే శరీరానికి మంచి వ్యాయామం అవుతుందని శాస్త్రవేత్తలు సెలవిస్తున్నారు. అయితే అతిగా సెక్స్ చేయడం కూడా మంచిది కాదని అంటున్నారు.

ముఖ్యంగా శృంగారంలో అతిగా చేస్తే వెన్నుపూస సమస్యలు వస్తాయని అంతేకాదు కండరాలు పటుత్వాన్ని కోల్పోతాయని పరిశోధనల్లో తేలింది. అలాగే శృంగారం చేసే ముందు ప్రోటీన్లు అధికంగా ఉండే ఫుడ్ తీసుకోవాలని లేకుంటే సమస్యలు తలెత్తే అవకాశం ఉందని కూడా శాస్త్రవేత్తలు తేల్చారు.

First published: December 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>