సెక్స్‌లో సిక్సర్ కొట్టాలంటే ప్రతిరోజు ఆరెంజ్ జ్యూస్ ఒక గ్లాసు తాగితే...

రీసెర్చ్ లో భాగంగా.. కొంతమందికి పళ్ళరసాలు ఇచ్చారు. మరికొంతమందికి కేవలం ఆరంజ్ జ్యూస్ మాత్రమే ఇచ్చారు. వీరిని పరిక్షించిన శాస్త్రవేత్తలు.. ఆరంజ్ జ్యూస్ తాగిన వారిలో శృంగార సామర్థ్యం పెరిగినట్లు గుర్తించారు.

news18-telugu
Updated: November 29, 2019, 11:24 PM IST
సెక్స్‌లో సిక్సర్ కొట్టాలంటే ప్రతిరోజు ఆరెంజ్ జ్యూస్ ఒక గ్లాసు తాగితే...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆరంజ్ జ్యూస్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ పండుతో జ్యూస్ చేసుకుని తాగడం వల్ల అద్భుత ప్రయోజనాలున్నాయని మనకు తెలుసు. కానీ, ఇది తాగడం వల్ల శృంగార సామర్థ్యం కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. యూకేకు చెందిన యూనివర్సిటీ పరిశోధకులు చేపట్టిన రీసెర్చిలో ఈ విషయం వెల్లడైంది. ఆరెంజ్ జ్యూస్ తాగడం వల్ల రక్తం గడ్డ కట్టే అవకాశాలు తగ్గుతాయని ఈ కారణంగా తద్వారా చురుకుగా తయారవుతారని తేల్చి చెప్పారు. 20-70 సంవత్సరాల వయసు యువతి యువకులపై ఈ అధ్యయనం జరిగింది. రీసెర్చ్ లో భాగంగా.. కొంతమందికి పళ్ళరసాలు ఇచ్చారు. మరికొంతమందికి కేవలం ఆరంజ్ జ్యూస్ మాత్రమే ఇచ్చారు. వీరిని పరిక్షించిన శాస్త్రవేత్తలు.. ఆరంజ్ జ్యూస్ తాగిన వారిలో శృంగార సామర్థ్యం పెరిగినట్లు గుర్తించారు.

First published: November 29, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>