#Jobs: డోంట్ మిస్.. డిగ్రీతో ఓఎన్జీసీలో జాబ్స్

వివిధ విభాగాల్లో పనిచేయుటకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది ఓఎన్జీసీ ఇండియా.

Amala Ravula | news18-telugu
Updated: February 10, 2019, 10:44 AM IST
#Jobs: డోంట్ మిస్.. డిగ్రీతో ఓఎన్జీసీలో జాబ్స్
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: February 10, 2019, 10:44 AM IST
ఓఎన్జీసీ ఎండియాలో నాన్‌ ఎగ్జిక్యూటీవ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది.
ఖాళీలు: 193
పోస్టులు: అసిస్టెంట్ టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్

అప్లికేషన్ ప్రారంభం: ఫిబ్రవరి 13 నుంచి ప్రారంభం
చివరితేదీ: ఫిబ్రవరి 15
విద్యార్హత: డిగ్రీలో 50 శాతం మార్కులు పొంది ఉండాలి.
Loading....


వయసు: విభాగాల వారీగా ఉంటుంది.
ఎంపిక విధానం: ముందుగా రాత పరీక్ష ఉంటుంది. ఆ తర్వాత ఫిజికల్ టెస్ట్ ద్వారా రిక్రూట్ మెంట్ ఉంటుంది.
అప్లై చేయు విధానం.. ముందుగా ongcindia.com కి లాగిన్ అవ్వాలి.
స్టెప్ 2: కెరీర్స్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి
స్టెప్ 3: రిక్రూట్‌మెంట్ నోటీస్‌ని క్లిక్ చేయాలి.
స్టెప్ 4: రిక్రూట్ మెంట్ ఆఫ్ నాన్ ఎగ్జిక్యూటీవ్స్ ఫర్ అస్సామ్ -2019 ని క్లిక్ చేయాలి.
స్టెప్ 5: మీకు ఓ పేజ్ ఓపెన్ అవుతుంది.
స్టెప్ 6: ఆన్ లైన్ అప్లికేషన్ క్లిక్ చేయాలి.
స్టెప్ 7: ఫామ్ ఫిల్ చేసి ఇమేజ్ అప్‌లో‌డ్ చేయాలి
స్టెప్ 8: మనీ పే చేయాలి.
వెబ్‌సైట్: ongcindia.com
First published: February 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...