మగాళ్లకు షాక్.. సెక్స్ సర్వేలో కొత్త నిజాలు..

పడక గదిలో భార్యతో భర్తది ప్రత్యేక అనుబంధం. గది ఆవల చూపించే ప్రేమకు, బెడ్‌పై పంచుకునే ప్రేమకు చాలా వ్యత్యాసం ఉంటుంది. పడకపై వారిద్దరు పంచుకునే ప్రేమ, కట్టలు తెంచుకునే ఉద్వేగం.. జీవితాన్ని ఆనందమయం చేస్తాయి.

news18-telugu
Updated: December 7, 2019, 3:08 PM IST
మగాళ్లకు షాక్.. సెక్స్ సర్వేలో కొత్త నిజాలు..
అయితే, వారిద్దరి పరిచయం పెరిగింది. ఇద్దరూ కలసి ఈనెల 14న కేపీహెచ్‌బీలోని ఓ ఓయో హోటల్లో గడిపారు. ఇద్దరూ సెక్స్‌లో పాల్గొన్నారు.
  • Share this:
పడక గదిలో భార్యతో భర్తది ప్రత్యేక అనుబంధం. గది ఆవల చూపించే ప్రేమకు, బెడ్‌పై పంచుకునే ప్రేమకు చాలా వ్యత్యాసం ఉంటుంది. పడకపై వారిద్దరు పంచుకునే ప్రేమ, కట్టలు తెంచుకునే ఉద్వేగం.. జీవితాన్ని ఆనందమయం చేస్తాయి. ఆ ఆనందం ఇద్దరికీ అవసరమే. అయితే.. కొన్ని ఒత్తిళ్లు పడకగది జీవితాన్ని నాశనం చేస్తాయి. ఎంత సుఖాన్ని అనుభవిద్దామనుకున్నా.. కొన్ని కొన్ని సంఘటనలు వారికి ఇబ్బందులకు గురి చేస్తాయి. ముఖ్యంగా ఆఫీసుల్లో ఉండే ఒత్తిడి మానసికంగా కుంగదీస్తుందని, దాని ప్రభావం బెడ్‌పై చూపించే సామర్థ్యంపై పడుతుందని తాజా సర్వేలో వెల్లడైంది. 1,035 మంది బ్రిటిష్ పురుషులను వాళ్ల పడకగది సామర్థ్యంపై ‘జావా’ చేసిన సర్వేలో 20 శాతం మంది తమ భార్యలకు, స్నేహితురాళ్లకు సుఖాన్ని అందించలేకపోతున్నారట. అంతేకాదు.. 20 శాతం మంది అంగస్తంభన సమస్యలతో బాధపడుతున్నారట. కొంతమందైతే పడక గదికే దూరంగా ఉంటున్నారట.

ఆఫీసుల్లో ఉండే ఒత్తిడిని దూరం చేసుకుంటేనే భార్యభర్తల మధ్య ఆ బంధం బలపడుతుందని, లేకపోతే పడకగది అంటేనే ఫోబియా ఏర్పడే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందుకు నిరంతరం యోగా, ధ్యానం లాంటివి చేయాలని.. ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే గోరు వెచ్చని నీటితో స్నానం చేసి, కాస్త రిలాక్స్ అవ్వాలని సూచిస్తున్నారు.

First published: December 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>