సెక్స్ ఎంత చేసినా ఫలితం దక్కడం లేదా...అయితే వీర్యవృద్ధికి జాజికాయే పరిష్కారం

సంతానం కోసం పురుషుడు ఎంతగా ప్రయత్నించి సెక్స్ చేసినప్పటికీ, వీర్యకణాల్లో కౌంట్ తక్కువగా ఉండటంతో ఆ ప్రయత్నమంతా ఫలితం ఇవ్వకుండా వేస్ట్ అయిపోతోంది. అయితే ఇందులో ఆయుర్వేదంలో పరిష్కారం ఉందని నిపుణులు తేల్చుతున్నారు.

news18-telugu
Updated: December 15, 2019, 11:20 PM IST
సెక్స్ ఎంత చేసినా ఫలితం దక్కడం లేదా...అయితే వీర్యవృద్ధికి జాజికాయే పరిష్కారం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
సంతాన లేమితో బాధపడేవారిని వేధించే అసలు సమస్య, పురుషుడిలో వీర్యకణాల కౌంట్ తక్కువగా ఉండటమే అని పలు వైద్య పరిశోధనా పత్రాలు తేల్చాయి. ముఖ్యంగా సంతానం కోసం పురుషుడు ఎంతగా ప్రయత్నించి సెక్స్ చేసినప్పటికీ, వీర్యకణాల్లో కౌంట్ తక్కువగా ఉండటంతో ఆ ప్రయత్నమంతా ఫలితం ఇవ్వకుండా వేస్ట్ అయిపోతోంది. అయితే ఇందులో ఆయుర్వేదంలో పరిష్కారం ఉందని నిపుణులు తేల్చుతున్నారు. ముఖ్యంగా జాజికాయ వీర్యవృద్ధికి తోడ్పడుతుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. దాంపత్య సమస్యలను జాజికాయ దూరం చేస్తుంది. జాజికాయను సన్నని సెగపై నేతిలో వేయించి పొడి చేసుకుని డబ్బాలో భద్రపరుచుకొని, ప్రతిరోజు ఐదు గ్రాముల చూర్ణాన్ని ఉదయం, సాయంత్రం పాలతో కలిని సేవిస్తే, సంతానలేమితో ఉన్న వారికి అద్భుత ఔషధంగా పనిచేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

First published: December 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు