రాత్రిపూట లోదుస్తులు లేకుండా నిద్రపోతున్న ఆమ్మాయిలు.. నిజానికి ఏం జరుగుతుదంటే!

sleep without under wear (1)

ఇలాంటి భారత దేశంలో తక్కువగా కనిపించినప్పటికి విదేశాల్లో మాత్రం సంస్కృతి ఉంది. చాలా మంది ఫారీన్స్ ఒంటి మీద బట్టలు లేకుండా పడుకుంటారు.

 • Share this:


  పడక గది అందరికి స్వర్గధామం. బయట ఎలా ఉన్నప్పటికి అక్కడ మన అసలు ప్రవర్తన అక్కడే బయటపడుతుంది. ఒంటరిగా ఉన్నామనే ఫీలింగ్‌లో మన ఆలోచనలు,ప్రవర్తన హద్దులు దాటిపోతుంది. ముఖ్యంగా నిద్రించే సమయంలో శరీరంపై నూలు పోగు లేకుండా పడుకోవడం చాలా మందికి అలవాటుగా ఉంటుంది. ఇది వినడానికి కాస్త ఇబ్బందిగా ఉన్నప్పటికి ఇలా పడుకోవడం మంచిది అంటున్నారు నిపుణులు. అండర్వేర్ లేకుండా నిద్రిస్తే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయంటున్నారు.

  ఇలాంటి భారత దేశంలో తక్కువగా కనిపించినప్పటికి విదేశాల్లో మాత్రం సంస్కృతి ఉంది. చాలా మంది ఫారీన్స్ ఒంటి మీద బట్టలు లేకుండా పడుకుంటారు. అలా నిద్రపోవడం వల్ల శరీరంలోని హార్మోన్ల పనితీరు సహాజంగా జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల శరీరానికి కావాల్సినంతా గాలి తగిలి శరీర క్రియలు సక్రమంగా జరగుతుతాయని సూచించారు. ముఖ్యంగా నగ్నంగా పడుకోవడం వల్ల శరీరం ముడుతలు రాకుండా వృద్ధాప్య ఛాయలు త్వరగా ధరిచేరకుండా యవ్వనంగా కనిపిస్తారని అంటున్నారు

  శరీరం తేలికపాటిగా మారి ఈజీగా రిలాక్స్ ఫీలింగ్ వెళ్తామని దీని ద్వారా దీంతో నిద్ర బాగా పడుతుందని అంటున్నారు. ముఖ్యంగా జననావయాలు సక్రమంగా విధులు నిర్వహిస్తాయంటున్నారు. మహిళల్లో సాధరణంగా వచ్చే ఈస్ట్ ఫంగస్ ధరి చేరాదని.. పురుషుల్లో లైంగిక సామర్థ్యం బాగా పెరుగుతుందంటున్నారు. మానసిక ఉల్లాసం లభిస్తుందని దీంతో మనస్సుకు ప్రశాంతతగా ఉండడం వల్ల బాగా నిద్రంచగలం అంటున్నారు నిపుణులు. శరీరం నగ్నంగా మారడం ఒత్తిడిని కలిగించే హార్మోన్లు ఉత్పత్తి అగి నిద్రలేమితో బాధపడుతున్నా వారికి బాగ ఉపకరిస్తుందని అంటున్నారు. ముఖ్యంగా లోదుస్తులు కూడా నిద్రపోతే ఇంకా చాలా మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
  Published by:Rekulapally Saichand
  First published: