ఇండియాలో పెరిగిన సెక్స్ టాయ్స్ అమ్మకం.. అంతా కియారా అద్వానీ వల్లే..

Sex Toys sales | Kiara Advani | మార్కెట్‌లో సెక్స్ టాయ్స్ దొరుకుతున్నా, వాటిపై చాలా మందికి అవగాహన తక్కువ. వాటిని ఎలా వాడాలి? ఎక్కడ దొరుకుతాయి? ఎలా కొనాలి? తదితర కారణాలతో వాటికి దూరంగా ఉంటారు. అయితే.. నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన లస్ట్ స్టోరీస్.. దేశంలో యువతులు ఎదుర్కొంటున్న పరిస్థితిని దాదాపు మార్చేసిందట.

news18-telugu
Updated: October 16, 2019, 7:05 PM IST
ఇండియాలో పెరిగిన సెక్స్ టాయ్స్ అమ్మకం.. అంతా కియారా అద్వానీ వల్లే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఇండియాలో పెళ్లి కాకుండా సెక్స్ చేయడం అనేది పెద్ద నేరం. యువతీ యువకులు మేజర్ అయినా.. సమాజం అలాంటి వాటిని అంగీకరించదు. పెరిగిన విధానం, సంస్కృతి అడ్డు పడతాయి. పురుషుల విషయానికి వచ్చే సరికి స్వయం తృప్తి పెద్ద విషయమేమీ కాదు. కానీ, యువతులకు అదో పెద్ద సమస్య. స్వయం తృప్తి పొందేందుకు వివిధ మార్గాలు ఉన్నా.. వాటిని అనుసరించేందుకు ముందు వెనకా ఆలోచించాల్సిందే. మార్కెట్‌లో సెక్స్ టాయ్స్ దొరుకుతున్నా, వాటిపై చాలా మందికి అవగాహన తక్కువ. వాటిని ఎలా వాడాలి? ఎక్కడ దొరుకుతాయి? ఎలా కొనాలి? తదితర కారణాలతో వాటికి దూరంగా ఉంటారు. అయితే.. నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన లస్ట్ స్టోరీస్.. దేశంలో యువతులు ఎదుర్కొంటున్న పరిస్థితిని దాదాపు మార్చేసిందట. ఆ షార్ట్ ఫిల్మ్‌లో కియారా అద్వానీ వాడిన సెక్స్ టాయ్, దానివల్ల ఆమె పొందిన స్వయం తృప్తి కొంతమంది యువతులను బాగా ఆకర్షించిందట. వాటి గురించి నెట్‌లో సెర్చ్ చేసి మరీ కొనుగోళ్లను ప్రారంభించారట.

Kiara Advani sensational and bold comments about Lust Stories says that she watched sex scene along with her family pk.. కియారా అద్వానీ.. ఈ పేరుకు తెలుగులో ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. గ‌తేడాది మ‌హేశ్ బాబు హీరోగా న‌టించిన 'భరత్ అనే నేను' సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీకి ప‌రిచయం అయింది ఈ ముద్దుగుమ్మ‌. kiara advani,kiara advani twitter,kiara advani instagram,kiara advani hot,kiara advani,kiara advani hot scene,kiara advani kiss,kiara advani bikini,kiara advani interview,kiara advani hot photoshoot,kiara advani ramp walk,lust stories kiara advani hot scene,kiara advani mother,kiara advani movies,kiara advani sexy,kiara advani instagram,kiara advani kabir singh,lust stories,kiara advani,kiara advani lust stories,kiara advani in lust stories,lust stories kiara advani hot scene,kiara advani hot,kiara advani hot scene,lust stories kiara advani,ice cream lust stories kiara advani,lust stories kiara advani remote scene,lust stories movie,lust stories hot,kiara advani hot lust stories,kiara advani in lust stories trailer,kiara advani romance in lust stories,లస్ట్ స్టోరీస్,కియారా అద్వానీ హాట్,కియారా అద్వానీ లస్ట్ స్టోరీస్ సీన్,తెలుగు సినిమా,హిందీ సినిమా
లస్ట్ స్టోరీస్ సినిమాలో కియారా అద్వానీ హావభావాలు


‘లస్ట్ స్టోరీస్‌లో కియారా సెక్సువల్ ఆనందం గురించి చాలా బాగా విశదీకరించింది. ఆ షార్ట్ ఫిల్మ్‌లో ఆమె నటన, హావభావాలు ప్రేక్షకులకు ఓ రకమైన అనుభూతిని ఇవ్వడమే కాకుండా.. సెక్స్ టాయ్స్ గురించి ఎక్కువ మంది యువతులకు తెలిసేలా చేసింది’ అని దట్స్‌పర్సనల్.కామ్ అనే వెబ్‌సైట్ తెలిపింది. ఆ షార్ట్ ఫిల్మ్ విడుదలయ్యాక సెక్స్ టాయ్స్ కొనుగోళ్లు భారీగా పెరిగాయని వెల్లడించింది. కాగా, టాయ్స్‌ను ఆర్డర్ చేస్తే లోపల ఏముందో తెలిసిపోతుందని చాలా మంది భయపడతారని, కానీ, వ్యక్తిగత ఆనందం కోసం వాడేవారికి పూర్తి రక్షణ కల్పిస్తామని, ఏ వస్తువు డెలివరీ అవుతుందో తీసుకునే వారికి తప్ప ఎవ్వరికీ తెలియదని ఆ వెబ్‌సైట్ హామీ ఇచ్చింది.
First published: October 16, 2019, 7:05 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading