Oral Sex: నా గర్ల్ ఫ్రెండ్ ఆ భాగంలో చూషణ చేయమంది...నాకేమో చాలా అసహ్యంగా ఉంది..ఎలా..

ప్రతీకాత్మకచిత్రం

యోని (Vulva) ప్రదేశంలో ఓరల్ సెక్స్ చేయడం వల్ల లైంగిక సంబంధిత వ్యాధులు (Sexual Deseaes), సమస్యలు వస్తాయని నేను విన్నాను. ఇందులో నిజమెంత? నా సమస్యకు పరిష్కారం తెలుపగలరు.

 • Share this:
  సెక్స్ గురించి ఎంత తెలుసుకున్నా.. ఏదో మిగిలే ఉంది అనిపిస్తుంది. అదొక మహా సముద్రం. ఎంజాయ్ చేసేవాళ్లకు రతి క్రీడలో వందలాది భంగిమలు ఉన్నాయి. అంతేగాక అధునాతన కాలంలో సెక్స్ కూడా కొత్త పుంతలు తొక్కుతున్నది. విదేశీ సినిమాలు, పోర్న్ సినిమాల ప్రభావం కూడా పడకటింటి మీద చెప్పలేనంతగా ఉంది. అయితే పోర్న్ సినిమాల ప్రభావమో ఏమో గానీ.. ఈ మధ్య Oral Sex ను చాలా మంది ట్రై చేస్తున్నారు. ముఖ్యంగా నవ జంటలు దీనిపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాయి. అయితే ఇది చేయడం కొంత మందికి ఇష్టం ఉండొచ్చు.. కొంత మందికి లేకపోవచ్చు. కానీ చాలా మందికి దీని మీద అపోహలున్నాయి. వారి అపోహలు తీర్చే ప్రయత్నమే ఇది.

  ప్రశ్న : హాయ్ నా పేరు గోపి. శృంగారమంటే(Sex) నాకు ఎంతో ఆసక్తి ఉంది. అయితే నా గర్ల్ ఫ్రెండ్ మాత్రం ఓరల్ సెక్స్ (Oral Sex) కావాలంటుంది. నాకేమో చిరాకుగా, అసహ్యంగా (Disgusting) అనిపిస్తుంది. ముఖ్యంగా యోని (Vulva) ప్రదేశంలో ఓరల్ సెక్స్ చేయడం వల్ల లైంగిక సంబంధిత వ్యాధులు (Sexual Deseaes), సమస్యలు వస్తాయని నేను విన్నాను. ఇందులో నిజమెంత? నా సమస్యకు పరిష్కారం తెలుపగలరు.

  సమాధానం: ఇద్దరి మద్య ఏకాభిప్రాయంతో సెక్సువల్ రిలేషన్ షిప్ లో కొనసాగుతున్నట్లయితే తగిన ఆనందాన్ని పొందవచ్చు. మీ గర్ల్ ఫ్రెండ్ నుంచి ఓరల్ సెక్స్ తీసుకుంటున్నట్లయితే ఆమె మిమ్మల్ని అలా చేయమని అడగాల్సిన అవసరం లేదు. పురుషాంగంతో(Penis) పోలిస్తే యోనితో(Vulva) ఓరల్ సెక్స్ కొంచెం అసహ్యకరంగా ఉంటుందని చెప్పడానికి ఎలాంటి ఆధారం లేదు. నిజాయితీగా చెప్పాలంటే మహిళల జననేంద్రియాలు(Women Geniticals) మీకు అసహ్యకరంగా అనిపిస్తున్నాయంటే మీకు ఒకరితో మాట్లాడేంత మెచ్యురిటీ(Maturity) లేదని తెలుసుకోవాలి.

  ఓరల్ సెక్స్ లో సిగ్గపడటానికి ఏమి లేదు..
  యోని గురించి చదివి మీరే అవగాహన చేసుకోవాలి. మీ గర్ల్ ఫ్రెండ్ కు ఆహ్లాదకరమైన ఓరల్ సెక్స్ ఇవ్వాలో నేర్చుకోమని మీకు సలహా ఇస్తున్నా. శృంగారంలో సిగ్గుపడటానికి ఏమి ఉండదు. ఇందులో మరో విషయమేమంటే మహిళలకు ఓరల్ సెక్స్ ఇచ్చేటప్పుడు STD, ఇన్ఫెక్షన్లు(Infections) రావడం సాధ్యమే. అయితే ఇవి పెనట్రేషన్(Penetration) ద్వారా కూడా వస్తాయి. ఆమె మీరు ఓరల్ సెక్స్ ఇచ్చే టప్పుడు తరచూ ముద్దు ద్వారా ఇస్తే ఉత్తమం. లైంగిక వ్యాధులు తగ్గించేందుకు ఉత్తమ మార్గం కండోమ్ వాడటమే. మీ ప్రేయసితో ఓరల్ సెక్స్ చేసేటప్పుడు యోనికి అడ్డుగా డెంటల్ డ్యామ్(Dental dam)ను ఉపయోగించండి. ఇవి ఆన్ లైన్ లో(Online) తేలికగా అందుబాటులో ఉంటాయి. బయట కండోమ్ లను కొనుగోలు చేసే ఫార్మసీల్లో కూడా ఉంటాయి.

  అంత ప్రమాదకరం కాదు..
  ఏదిఏమైనప్పటికీ మీ భాగస్వామితో ఓరల్ సెక్స్ చేసినప్పుడు వచ్చే లైంగిక వ్యాధులను(STD) పూర్తిగా అరికట్టాలంటే క్రమం తప్పకుండా పరీక్షలు(Test) చేయించుకోవాలి. ఇంతకు మించి ఆందోళన చెందడానికి ఏమి లేదు. ఇంతకు ముందు చెప్పినట్లు మీ ప్రేయసితో ఓరల్ సెక్స్(Oral Sex) లో పాల్గొనడం అంత ప్రమాదకరం కాదు. ఇందులో అసహ్యించుకోవాల్సిన అవసరం కూడా లేదు. మీ గర్ల్ ఫ్రెండ్ పూర్తి లైంగిక ఆనందానికి అర్హురాలు. ఆమెకు తగిన సంతృప్తి ఇవ్వగలిగేది మీరు మాత్రమే అనేది గుర్తుంచుకోండి. (సమాధానం ఇచ్చిన వ్యక్తి ప్రముఖ సెక్సాలజిస్టు)
  Published by:Krishna Adithya
  First published: