రోజుకో సెక్స్ భంగిమ.. శృంగార జీవితం ఫుల్ హ్యాపీ..

సెక్స్ జీవితాన్ని ఎంజాయ్ చేయాలన్న కుతూహలం, సామర్థ్యం ఉండాలే గానీ బెడ్‌రూంలో కావాల్సినంత ఆనందాన్ని పొందొచ్చు. ఒంటిపై ఒక్కో వస్త్రాన్ని తీసేస్తూ.. సున్నితమైన ప్రాంతాలను తాకుతూ.. నొక్కుతూ.. ముద్దులతో ముంచెత్తుతూ శృంగారాన్ని మొదలు పెడితే ఆ సుఖం టేస్టే వేరు.

news18-telugu
Updated: January 3, 2020, 8:49 PM IST
రోజుకో సెక్స్ భంగిమ.. శృంగార జీవితం ఫుల్ హ్యాపీ..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
సెక్స్ జీవితాన్ని ఎంజాయ్ చేయాలన్న కుతూహలం, సామర్థ్యం ఉండాలే గానీ బెడ్‌రూంలో కావాల్సినంత ఆనందాన్ని పొందొచ్చు. ఒంటిపై ఒక్కో వస్త్రాన్ని తీసేస్తూ.. సున్నితమైన ప్రాంతాలను తాకుతూ.. నొక్కుతూ.. ముద్దులతో ముంచెత్తుతూ శృంగారాన్ని మొదలు పెడితే ఆ సుఖం టేస్టే వేరు. ఓరల్ సెక్స్ నుంచి సంభోగం వరకు సాగే ప్రక్రియను ఎంత నెమ్మదిగా చేస్తే అంత హాయి. అయితే.. ఓరల్ సెక్స్ బాగానే చేసినా.. సంభోగం వద్దకు వచ్చే సరికి పురుషాంగాన్ని యోనిలో పెట్టామా? తీశామా? అన్నట్లు చేస్తుంటారు. అప్పటి వరకు ఉన్న ఉద్రేకం దానితో క్షణాల్లోనే పోతుంది. అందుకే.. సంభోగంలోనూ వెరైటీగా, వివిధ భంగిమలను ట్రై చేస్తూ పోతే ప్రతీ క్షణం మధురానుభూతిని కలిగిస్తుంది. ప్రతీ సందర్భం తీపి గుర్తును అందిస్తుంది. ఒకే రోజు అన్ని భంగిమలను ట్రై చేస్తే ఆ మజాను ఆస్వాదించలేము. అందుకే రోజులో భంగిమలో సెక్స్ చేస్తే కలిగే సుఖం, ఆనందం, ఆహ్లాదం, హాయి.. కిక్కెక్కిస్తాయి. వారంలో ఏడు రోజులు.. రోజుకో సెక్స్ భంగిమ.. అంటే వారానికి ఏడు సెక్స్ పొజిషన్స్.. ఇలా ఏడు భంగిమల్లో సెక్స్ చేస్తూ జీవితాన్ని మరింత ఆనందమయంగా మార్చుకోవచ్చు.
సోమవారం: మ్యాజిక్ మౌంటెయిన్

మ్యాజిక్ మౌంటెయిన్.. తలగడలను తలకింద కాకుండా.. బోర్లా పడుకొని శరీరం కింద తలగడలను పెట్టి శృంగారం చేస్తే ఆ కిక్కే వేరప్ప. స్త్రీ వెనక భాగం నుంచి పురుషుడు సంభోగం జరిపితే ఇద్దరూ సుఖంలో అం.. అ:.. చదివేసినట్లే. ఈ భంగిమ కంఫర్ట్‌గానే కుకుండా, సుఖాన్ని అందిస్తుంది.
మంగళవారం: ట్రాపేజ్
పురుషుు బెడ్ చివర కూర్చొని కాళ్లను భూమిపై ఆనించి ఉండగా, అతడికి ఎదురుగా, నడుమును స్త్రీ తన కాళ్లతో బంధించి, స్త్రీ వెల్లకిలా పడుకుని చేసే సెక్స్ మరో అనుభూతిని మిగులుస్తుంది.
బుధవారం: వీల్‌బారో
ట్రాపేజ్ భంగిమను ఎంజాయ్ చేసే జోడీ వీల్‌బారో భంగిమను కూడా ఆస్వాదిస్తారు. ఈ భంగిమలో చేసే శృంగారంతో అంతులేని భావప్రాప్తిని సొంతం చేసుకోవచ్చు.గురువారం: ట్విస్టెడ్ స్పూనింగ్
ఈ భంగిమ స్త్రీ, పురుషులిద్దరికీ ఇష్టమవుతుంది. ఇద్దరు బెడ్‌పై ఒక పక్క పడుకొని, పురుషులు వెనక భాగం నుంచి చేసే సంభోగం కావాల్సినంత సుఖాన్ని అందిస్తుంది.
శుక్రవారం: ఫ్లైయింగ్ బట్రెస్
ఈ భంగిమ కొంతవరకు కష్టమే.. అయినా మంచి అనుభూతిని కలిగిస్తుంది. పురుషుడు మిషనరీ పొజిషన్‌లో ఆని, స్త్రీతో కలిసి చేసే సెక్స్ ట్రై చేయాల్సిందే.
శనివారం: సూపర్‌వుమన్
స్త్రీ బెడ్ సగం నుంచి పడుకొని, పురుషుడు బెడ్ చివర నిలబడి ఉండగా.. స్త్రీ వెనకభాగం నుంచి పురుషుడు జరిపే సంభోగం వల్ల ఇద్దరు కావాల్సినంత ఆనందం పొందుతారు. ఈ భంగిమలో కంట్రోలింగ్ అంతా పురుషుడి చేతిలోనే ఉంటుంది కాబట్టి.. స్త్రీ ఎంజాయ్‌మెంట్ మూడ్‌లో ఉంటే ఆనందమే ఆనందం.
ఆదివారం: సీటెడ్ సిజర్స్
స్త్రీ ఒక పక్క పడుకొని, పురుషుడు కూర్చొని సిజర్స్ పొజిషన్‌లో చేసే సంభోగం వల్ల కొత్త అనుభూతి కలుగుతుంది. ఇలా.. రోజుకో సెక్స్ భంగిమలతో సెక్స్ జీవితాన్ని కొత్త పుంతలు తొక్కించవచ్చు.
First published: January 3, 2020, 8:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading