Home /News /life-style /

MIA KHALIFA CAR COLLECTION THE HOT AND RANGE OF CARS OWNED BY MIA KHALIFA GH PVN

Mia Khalifa Car Collection: మియా ఖలీఫా కార్ కలెక్షన్..ఆమె వద్ద ఉన్న హాట్ అండ్ సెక్సీ రేంజ్ కార్లు ఇవే..

మియా ఖలీఫా(ఫైల్ ఫొటో)

మియా ఖలీఫా(ఫైల్ ఫొటో)

మియా ఖలీఫా మోడలింగ్ పరిశ్రమలో ప్రసిద్ధి చెందిన పేరు. ఖలీఫా వృత్తి జీవితం పార్ట్ టైమ్ మోడల్‌గా ప్రారంభమైంది. తర్వాత పోర్న్ స్టార్‌గా ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయింది. ఆమెకు కార్లు అంటే ఉన్న మక్కువ అందరికీ తెలిసిన విషయమే.

Hot and Sexy Range of Cars Owned by Mia Khalifa : మియా ఖలీఫా( Mia Khalifa)మోడలింగ్ పరిశ్రమలో ప్రసిద్ధి చెందిన పేరు. ఖలీఫా వృత్తి జీవితం పార్ట్ టైమ్ మోడల్‌గా ప్రారంభమైంది. తర్వాత పోర్న్ స్టార్‌గా ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయింది. ఆమెకు కార్లు అంటే ఉన్న మక్కువ అందరికీ తెలిసిన విషయమే. ఆమె వద్ద చాలా రకాల కంపెనీలకు చెందిన కార్లు ఉన్నాయి. ఈ కలెక్షన్‌లో అత్యంత ఖరీదైనవి కూడా ఉండటం విశేషం. 29 ఏళ్ల మియా ఖలీఫా వద్ద రూ.31 కోట్ల విలువైన స్పెషల్ కార్లు(Mia Khalifa Car Collection) కూడా ఉన్నాయి. ఆమె వద్ద ఉన్న విలాసవంతమైన కార్లు ఇవే..

* లెక్సస్ ఈఎస్‌ (Lexus ES)
లెక్సస్ ఈఎస్‌ ధర 39,900 డాలర్‌లు లేదా రూ.30,95,700. ఈ కారు 2.5-లీటర్ L4 సిలిండర్ ఇంజిన్‌తో వస్తుంది. 214 హార్స్‌పవర్, 202 పౌండ్-ఫీట్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది గాలన్‌కు 12.1 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. లెక్సస్ ఈఎస్‌ గరిష్ట వేగం 180 mph.

Shocking : ఫుల్ గా మందుకొట్టి ఇంటికొచ్చిన సాఫ్ట్ వేర్..భార్యతో ఆ విషయమై గొడవ..అనంతరం దారుణం

* బీఎండబ్ల్యూ ఎం4 (BMW M4)
బీఎండబ్ల్యూ ఎం4 కారు విలువ సుమారు 69,150 డాలర్‌లు లేదా రూ.53,65,106 గా ఉంది. ఈ M-పవర్ 3.0 లీటర్ ఇన్‌లైన్ 6-సిలిండర్ M-పవర్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 443 bhp, 550 nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 10.75 kmpl మైలేజ్‌ ఇస్తుంది. బీఎండబ్ల్యూ ఎం4 గరిష్ట వేగం 250గా ఉంది. 4.0 సెకన్లలోనే 0-100 mph అందుకుంటుంది.

* జీప్ రాంగ్లర్ (Jeep Wrangler)
జీప్ రాంగ్లర్ విలువ సుమారు 31,000 డాలర్‌లు లేదా రూ.24,051,81గా ఉంది. ఈ రాంగ్లర్ 2.0-లీటర్ L4 సిలిండర్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 268 హార్స్‌పవర్, 400 పౌండ్-ఫీట్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది గాలన్‌కు 12.1 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. దీని ఆఫ్-రోడర్ గరిష్ట వేగం 180 kmph, 7.6 సెకన్లకే 0-100 mph వేగం అందుకుంటుంది.

బండారం ముందే బయటపడింది..మరికొన్ని క్షణాల్లో వధువు మెడలో తాళి కట్టాల్సిన వరుడు చేసిన పనికి అందరూ షాక్!

* ఫెరారీ ఎఫ్‌12 బెర్లినెట్టా (Ferrari F12 Berlinetta)
ఫెరారీ ఎఫ్‌12 బెర్లినెట్టా ధర 319,995 డాలర్‌లు లేదా రూ.2,48,27,292. మియా ఖలీఫా వద్ద ఉన్న అత్యంత ఖరీదైన కారు ఇది. ఈ కన్వర్టబుల్ సూపర్‌కార్‌లో 6.2-లీటర్ సూపర్‌ఛార్జ్డ్ V12 ఇంజిన్‌ ఉంది. ఇది 730 హార్స్‌పవర్, 690 పౌండ్-అడుగుల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది గాలన్‌కు 9.0 కిలోమీటర్లు మైలేజ్ ఇస్తుంది. ఈ ఫెరారీ గరిష్ట వేగం 340 mph, 3.0 సెకన్‌లలో 0-100 mph వేగం పుంజుకుంటుంది.

* బెంట్లీ కాంటినెంటల్ జీటీ (Bentley Continental GT)
బెంట్లీ కాంటినెంటల్ జీటీ ప్రస్తుత విలువ 222,085 డాలర్‌లు లేదా రూ.1,72,30,797గా ఉంది. ఈ లగ్జరీ కార్‌లో 4.0 L ట్విన్-టర్బో V8 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ ఉంది. 500 bhp, 660 nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అలాగే 12.1 kmpl మైలేజ్‌ ఇస్తుంది. ఈ సూపర్ కార్ గరిష్ట వేగం 301 kmph. 3.8 సెకన్‌లలో 0-100 kmph వేగం అందుకుంటుంది.



* ఆడి ఆర్‌8 స్పైడర్(Audi R8 Spyder)
ఆడి ఆర్‌8 స్పైడర్ విలువ సుమారుగా 154,900 డాలర్‌లు లేదా రూ.1,20,18,148గా ఉంది. ఈ సూపర్‌కార్‌లో 5.0-లీటర్ V10 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ ఉంది. ఇది 602 bhp, 506 nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది గాలన్‌కు 5.71 కిలోమీటర్లు మైలేజ్‌ ఇస్తుంది. ఈ సూపర్‌కార్ గరిష్ట వేగం 330 kmph. 3.0 సెకన్‌లలో 0-100 స్పీడ్‌ అందుకుంటుంది.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Luxury cars

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు